జిల్లా వార్తలుతెలంగాణనిజామాబాద్

Sub Collector : పిహెచ్సి సబ్ సెంటర్లను తనిఖీ చేసిన సబ్ కలెక్టర్..!

నిజామాబాద్ జిల్లా పోతంగల్ మండల కేంద్రంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని, మండలంలోని దోమలేడిగి, ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాన్ని బోధన్ సబ్ కలెక్టర్ వికాస్ మహాతో, మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు.

Sub Collector : పిహెచ్సి సబ్ సెంటర్లను తనిఖీ చేసిన సబ్ కలెక్టర్..!

కోటగిరి, మన సాక్షి :

నిజామాబాద్ జిల్లా పోతంగల్ మండల కేంద్రంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని, మండలంలోని దోమలేడిగి, ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాన్ని బోధన్ సబ్ కలెక్టర్ వికాస్ మహాతో, మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆస్పత్రిలోని రికార్డులను పరిశీలించి మత శిశు ఆరోగ్యం, క్షయ, రోగనిరోధక టీకాలతో సహా, అన్ని ప్రధాన ఆరోగ్య కార్యక్రమాలపై సమగ్ర సమీక్ష నిర్వహించి అందుతున్న వైద్య సేవలు గురించి మందులు నిల్వ పనితీరును వివరంగా అడిగి తెలుసుకున్నారు.

సూపర్వైజర్ సావిత్రి, మాట్లాడి మాతా శిశు ఆరోగ్యం అసంక్రమిత వ్యాధులు ప్రబలకుండా తగు జాగ్రత్తలు తీసుకోవలని ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని సూచించారు.ఈ కార్యక్రమంలో డాక్టర్ కిరణ్, డాక్టర్ జయప్రకాష్, ఎంఎల్ హెచ్పి మీర్జా, ఏఎన్ఎంలు సవిత,రాజమణి, తదితరులు పాల్గొన్నారు.

MOST READ 

  1. TG News : తెలంగాణ ప్రజలకు గుడ్ న్యూస్.. సంక్రాంతికి మరో నూతన పథకం ప్రారంభం..!

  2. Suryapet : సూర్యాపేటలో క్రీడా ర్యాలీలో పాల్గొన్న జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ..!

  3. Nalgonda : ఆసుపత్రి నిర్వహణపై జిల్లా కలెక్టర్ ఆకస్మిక తనిఖీ.. కీలక ఆదేశం..!

  4. District collector : జిల్లా కలెక్టర్ కీలక ఆదేశం.. డిండి ఎత్తిపోతల పనులు త్వరితగతిన పూర్తి చేయాలి..!

మరిన్ని వార్తలు