TOP STORIESBreaking Newsతెలంగాణనల్గొండ

Nagarjuna Sagar : పెరుగుతున్న నాగార్జునసాగర్ జలాశ నీటిమట్టం..!

Nagarjuna Sagar : పెరుగుతున్న నాగార్జునసాగర్ జలాశ నీటిమట్టం..!

మన సాక్షి , నాగార్జునసాగర్ :

నాగార్జునసాగర్ జలాశ నీటిమట్టం గత వారం రోజులుగా పెరుగుతుంది. ప్రతిరోజు 50 వేల క్యూసెక్కుల నీటికి పైగా జలాశయంలో వచ్చి చేరడంతో రోజురోజుకు పెరుగుతుంది. గత 8 రోజులుగా నాగార్జునసాగర్ జలాశ నీటిమట్టం 9 అడుగుల మేర పెరిగింది.

ఎనిమిది రోజుల క్రితం నాగార్జునసాగర్ జలాశయం మొత్తం 514 అడుగులు ఉండగా ప్రస్తుతం 523.60 అడుగుల మేర నీరు ఉంది. నాగార్జునసాగర్ జలాశయానికి శ్రీశైలం ప్రాజెక్టు నుంచి ఇన్ ఫ్లో 67,000 క్యూసెక్కుల నీరు వస్తుండగా.. అవుట్ లో 3305 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం జలాశయంలో నీటి నిలువ సామర్థ్యం 312 టీఎంసీల నీటి నిల్వ కు గాను 155.92 టీఎంసీల నీరు నిల్వ ఉంది.

MOST READ : 

  1. KCR : ఐదుగురు సంతానం.. కొడుకు పేరు కేసీఆర్ గా నామకరణం చేసిన అభిమాని..!

  2. Rythu : రైతుల ఖాతాలలో రూ.7 వేలు జమ.. లేటెస్ట్ అప్డేట్..!

  3. KTR : కేటీఆర్ సంచలన సవాల్.. ప్లేస్, టైం, డేట్ అన్ని సీఎం రేవంత్ ఇష్టమే.. ఎప్పుడైనా రెడీ..!

  4. MITS : క్యూఎన్ఎక్స్ తో కీలక ఒప్పందంపై హర్షాతిరేకం.. టెక్నాలజీ రంగంలో మిట్స్ కు మరో మైలురాయి..!

  5. Covid Vaccine Report : కోవిడ్ వ్యాక్సిన్.. గుండెపోటు మరణాలు.. కమిటీ ఏం తేల్చింది..!

మరిన్ని వార్తలు