Breaking Newsతెలంగాణ

TG News : తెలంగాణ కేబినెట్ నిర్ణయాలు ఇవే..!

TG News : తెలంగాణ కేబినెట్ నిర్ణయాలు ఇవే..!

మన సాక్షి, తెలంగాణ బ్యూరో :

తెలంగాణ క్యాబినెట్ శుక్రవారం సాయంత్రం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు. క్యాబినెట్లో పలు అంశాలపై కీలక నిర్ణయాలు తీసుకున్నారు. కేబినెట్ నిర్ణయాల్లో కీలకమైన అంశాల్లో ముఖ్యమైనవి ఏంటో చూద్దాం..

  •  హైడ్రాకు విస్తృత అధికారాలు ఇస్తూ కేబినెట్ నిర్ణయం

  • సన్న బియ్యం రూ. 500 బోనస్ నిర్ణయించారు

  • 51 గ్రామ పంచాయతీలు హైడ్రా పరిధిలోకి వస్తాయని క్యాబినెట్ పేర్కొంది

  • RRRని ఖరారు చేసేందుకు 12 మంది సభ్యులతో ఒక కమిటీని ఏర్పాటు చేయడం

  • మనోహరాబాద్ మండలంలో లాజిస్టిక్ హబ్‌కు కేబినెట్ ఆమోదం

  • SLBC టన్నెల్ సవరించిన అంచనా పనులకు క్యాబినెట్ ఆమోదం

  • సొరంగం పనులకు రూ. 4637 కోట్లు కేటాయిస్తూ కేబినెట్ నిర్ణయం

  • కోఠి మహిళా యూనివర్సిటీకి చాకలి ఐలమ్మ పేరు పెట్టాలని కేబినెట్ నిర్ణయం

  • తెలుగు యూనివర్సిటీకి సురవరం ప్రతాప్ రెడ్డి పేరు పెట్టాలని కేబినెట్ నిర్ణయం

  • హ్యాండ్లూమ్ టెక్నాలజీ, ఇన్‌స్టిట్యూట్‌కి కొండా లక్ష్మణ్ బాపూజీ పేరు పెట్టాలని కేబినెట్ నిర్ణయం

  • కోర్ అర్బన్ ప్రాంతంలో హైడ్రా పని చేస్తుందని క్యాబినెట్ పేర్కొంది.

ఇవి కూడా చదవండి :

మరిన్ని వార్తలు