TOP STORIESBreaking Newsవ్యవసాయంహైదరాబాద్

Rythu Bharosa : రైతు భరోసా దరఖాస్తులకు ఇదే చివరి తేదీ.. లేటెస్ట్ అప్డేట్..!

Rythu Bharosa : రైతు భరోసా దరఖాస్తులకు ఇదే చివరి తేదీ.. లేటెస్ట్ అప్డేట్..!

మన సాక్షి :

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రైతు భరోసా పథకం కోసం దరఖాస్తులను ఆహ్వానించింది. రైతు భరోసా పథకం కోసం కొత్తగా రైతులు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం కల్పించింది. 2024 డిసెంబర్ 31 వ తేదీ వరకు కొత్తగా పట్టాదారు పాస్ పుస్తకాలు పొందిన రైతులు దరఖాస్తులు చేసుకోవడానికి అవకాశం కల్పించింది.

2025 జనవరి 26వ తేదీ వరకు దరఖాస్తులు పెట్టుకోవచ్చు నని నల్లగొండ జిల్లా మిర్యాలగూడ ఏ డి ఏ దేవ్ సింగ్ పేర్కొన్నారు. కొత్తగా రైతు భరోసా కు దరఖాస్తులు చేసుకునే వారితో పాటు బ్యాంకు ఖాతాల మార్పు చేసుకునే వారు కూడా జనవరి 24వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవాలని ఆయన పేర్కొన్నారు.

ఆయా గ్రామాల వ్యవసాయ విస్తరణ అధికారులకు గానీ వ్యవసాయ కార్యాలయంలో గాని దరఖాస్తులను ఇవ్వాలని పేర్కొన్నారు. దరఖాస్తులకు పట్టాదారు పాస్ పుస్తకం, ఆధార్ కార్డు, బ్యాంకు ఎకౌంటు ఖాతా పుస్తకం జిరాక్స్ ను అందజేయాలని ఆయన కోరారు.

MOST READ : 

  1. District collector : మరోసారి ధరఖాస్తు చేసుకోవచ్చు.. నిరంతర ప్రక్రియ.. జిల్లా కలెక్టర్..!

  2. Gold Price : పసిడి ప్రియులకు భారీ షాక్.. హైదరాబాదులో తులం ఎంతంటే..!

  3. Ration Cards : కొత్త రేషన్ కార్డులకు మరో అవకాశం.. ఇవి తప్పనిసరి ఉండాలి.. లేటెస్ట్ అప్డేట్..!

  4. SBI : SBI సేవింగ్ అకౌంట్ లో రూ.236 కట్ అవుతున్నాయా.. ఖాతాదారుల గందరగోళం.. ఎందుకంటే..!

  5. Viral Video : స్కూల్లో ఉన్నామనే మర్చారు.. ప్రధానోపాధ్యాయుడి గదిలోనే.. (వీడియో వైరల్)

మరిన్ని వార్తలు