viralBreaking Newsజాతీయం

Viral Video : మెట్రో స్టేషన్లో ఇదేం పాడు పని రా బాబు.. (వీడియో వైరల్)

Viral Video : మెట్రో స్టేషన్లో ఇదేం పాడు పని రా బాబు.. (వీడియో వైరల్)

మనసాక్షి వెబ్ డేస్క్ :

ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో వివిధ రకాల వీడియోలు వైరల్ అవుతున్నాయి. అయితే కొంతమంది జంట బెడ్ రూమ్ లో చేయాల్సినవి కూడా బహిరంగ ప్రదేశాలలోనే చేస్తున్నారు. అలాంటివి ఇటీవల కాలంలో వైరల్ అవుతున్నాయి. అయితే తాజాగా మెట్రో స్టేషన్లో ఓ జంట పాడు పనులు చేస్తూ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

స్టేషన్లోనే జనాలు మధ్య ఓ యువతి ప్రైవేట్ భాగాలు టచ్ చేస్తూ ఓ యువకులు రచ్చ చేశాడు. దానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ సంఘటన కర్ణాటక రాష్ట్రంలోని బెంగళూరు నగరంలో ఓ ప్రముఖ మెట్రో స్టేషన్ లో చోటుచేసుకుంది.

ఆ జంట అనుచితంగా ప్రవర్తించి మెట్రో స్టేషన్ లోని టికెట్ బుకింగ్ సెంటర్ దగ్గర క్యూ కట్టారు. ఒకరి తర్వాత ఒకరు టికెట్లు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. అయితే ఆ సమయంలో ఒక అమ్మాయి ప్రైవేట్ భాగాలను వెనుక నుంచి మరో యువకుడు టచ్ చేస్తూ కనిపించాడు. అయితే ఆ యువ జంట క్యూ లైన్ లోనే ఉన్నారు.

క్యూలైన్లో మిగతావారు ఉన్నారన్న జ్ఞానం కూడా వారికి లేకుండా పోయింది. ఈ సంఘటన బెంగళూరు మాధవరా మెట్రో స్టేషన్ లో జరిగినట్లు తెలుస్తోంది. సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్ కావడంతో రకరకాల కామెంట్స్ వస్తున్నాయి.

Video : 

https://twitter.com/karnatakaportf/status/1910385125482758651?t=rgn2XtEAK3LBwRDXzDAK2w&s=19

Viral Videos : 

  1. Viral Video : ముగ్గురు పిల్లలను చంపిన కిలాడి, ఆమె ప్రియుడు.. (వీడియో వైరల్)

  2. Viral Video : భార్య ముందే రైలులో నిద్రిస్తున్న మరో యువకుడితో.. ఛీ ఛీ.. ఇదేం పని రా..!

  3. Viral Video : స్కూల్లో ఉన్నామనే మర్చారు.. ప్రధానోపాధ్యాయుడి గదిలోనే.. (వీడియో వైరల్)

  4. Viral Video : ఒంటినిండా విష సర్పాలు.. మహా కుంభమేళాలో అఘోరీ హల్ ఛల్.. (వీడియో వైరల్)

  5. Viral Video : మామని చెప్పుతో చితక్కొట్టిన కోడలు.. వేములపల్లి మండలంలో ఘటన.. (వీడియో వైరల్)

మరిన్ని వార్తలు