Breaking Newsకరీంనగర్జిల్లా వార్తలుతెలంగాణ

Exams : భారీ వర్షాల కారణంగా ఆ పరీక్షలు వాయిదా..!

Exams : భారీ వర్షాల కారణంగా ఆ పరీక్షలు వాయిదా..!

కరీంనగర్, మనసాక్షి :

కరీంనగర్ శాతవాహన విశ్వవిద్యాలయం పరిధిలో నేడు జరగనున్న బి.ఎడ్, ఎం.ఎడ్ (బాచిలర్, మాస్టర్స్ ఆఫ్ ఎడ్యుకేషన్) పరీక్షలను భారీ వర్షాల నేపథ్యంలో వాయిదా వేస్తున్నట్టు విశ్వవిద్యాలయ పరీక్షల నియంత్రణ అధికారి డాక్టర్ డి. సురేష్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. మిగిలిన పరీక్షలు యధావిధిగా జరుగుతాయని, వాయిదా వేసిన పరీక్షల షెడ్యూల్ ను త్వరలో ప్రకటించనున్నట్లు తెలిపారు.

MOST READ : 

  1. Nalgonda : తలపెట్టిన కార్యాలు నిర్విఘ్నంగా కొనసాగేందుకు దైవకృప అవసరం..!

  2. Nacharam : ముంబై నుండి తెప్పించిన సిద్ధి వినాయకుడి విగ్రహం.. ఘనంగా పూజలు..!

  3. Nalgonda : కాపురానికి తీసుకెళ్లడం లేదని భర్త ఇంటి ముందు భార్య, కుటుంబ సభ్యుల ధర్నా..!

  4. పేకాట స్ధావరం పై పోలీసులు దాడి.. నలుగురు పై కేసు నమోదు..!

  5. Murder : వీడిన సహస్ర హత్య మిస్టరీ.. అసలు ఎందుకు హత్య చేశాడో తెలుసా..!

మరిన్ని వార్తలు