Devarakonda : మైనార్టీ గురుకులంలో ముగ్గురు విద్యార్థులు మిస్సింగ్.. ఆచూకీ చెప్పాలని విద్యార్థుల తల్లిదండ్రులు..!
Devarakonda : మైనార్టీ గురుకులంలో ముగ్గురు విద్యార్థులు మిస్సింగ్.. ఆచూకీ చెప్పాలని విద్యార్థుల తల్లిదండ్రులు..!
దేవరకొండ, మనసాక్షి :
నల్లగొండ జిల్లా దేవరకొండ కొండ భీమనపల్లి గ్రామ పరిధిలో ఉన్నటువంటి మైనారిటీ గురుకుల పాఠశాలలో ముగ్గురు విద్యార్థులు తప్పిపోయారు. మంగళవారం ఉదయం ప్రభుత్వ మైనార్టీ స్కూల్ నుండి 10 వ తరగతి చదువుతున్న ముగ్గురు విద్యార్థులు 1) తౌఫిక్ ఉమర్ , 2)అబ్దుల్ రహేమాన్, 3)ముజిబ్ విద్యార్థులు మిస్సింగ్ అయినట్లు సమాచారం.
ఈ మేరకు మంగళవారం సాయంత్రం 6 గంటలకు మైనార్టీ స్కూల్ ప్రిన్సిపాల్ దేవరకొండ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఇంత వరకు మిస్సింగ్ అయిన ముగ్గురు విద్యార్థుల ఆచూకీ తెలియలేదు. తమ పిల్లలు ఎక్కడున్నారో చెప్పాలంటూ విద్యార్థుల తల్లిదండ్రులు ప్రిన్సిపాల్ ను అడగడంతో పాటు పోలిస్తే పోలీసులను ఆశ్రయించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
LATEST UPDATE :
Narayanpet : రైతులకు వ్యవసాయ అధికారులు అందుబాటులో ఉండాలి.. జిల్లా కలెక్టర్ ఆదేశం..!
Suryapet : మా ఇద్దరి గురించి అందరూ అనుకునేవి అపోహలే.. ఒకే వేదికపై బద్ధ శత్రువులు..!
Ganesh Laddu : రికార్డ్ బ్రేక్.. రూ.1.87 కోట్లు పలికిన గణేష్ లడ్డు..!
Ration Cards : కొత్త రేషన్ కార్డులకు గ్రీన్ సిగ్నల్.. విధి విధానాలు.. కేబినెట్ సబ్ కమిటీ నిర్ణయం..!









