జాతీయంBreaking News
Fact Check : ద్విచక్ర వాహనాలకు టోల్ ఫీజు.. క్లారిటీ ఇచ్చిన కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ..!
Fact Check : ద్విచక్ర వాహనాలకు టోల్ ఫీజు.. క్లారిటీ ఇచ్చిన కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ..!
మన సాక్షి, వెబ్ డెస్క్:
కేంద్ర ప్రభుత్వం జాతీయ రహదారులపై ద్విచక్ర వాహనాలకు సైతం టోల్ ఫీజు వసూలు చేయాలని నిర్ణయించిందని సోషల్ మీడియాలో వచ్చిన వార్తలపై కేంద్ర రోడ్డు, రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ స్పందించారు. జూలై 15వ తేదీ నుంచి టోల్ ఫీజు వసూలు అమలులోకి రానున్నది అంటూ జరుగుతున్న ప్రచారంలో నిజం లేదని ఆయన స్పష్టం చేశారు.
కొన్ని మీడియా సంస్థలు ద్విచక్ర వాహనాలపై టోల్ పన్ను విధించడం గురించి తప్పుడు వార్తలను వ్యాప్తి చేస్తున్నాయని ఆయన పేర్కొన్నారు. టోల్ ఫిజు పై పూర్తి మినహాయింపు కొనసాగుతుందని పేర్కొన్నారు. వాస్తవాలు తెలియకుండా తప్పుదారి పట్టించే వార్తలను వ్యాప్తి చేయడం సరికాదని ఆయన తెలిపారు. ద్విచక్ర వాహనాలకు టోల్ ఫీజు ప్రతిపాదన ఏది లేదని ఆయన స్పష్టం చేశారు.
క్లిక్ చేసి ఈ వార్తలు కూడా చదవండి :
-
Railway Track : తెలంగాణలో రైలు పట్టాలపై కారుతో యువతి హల్చల్.. (వీడియో)
-
TG News : బోనాల పండుగ వేళ.. ఉద్యోగులకు, పెన్షనర్లకు తెలంగాణ సర్కార్ భారీ గుడ్ న్యూస్..!
-
Gold Price : కుప్పకూలిన గోల్డ్.. ఈరోజు తులం ఎంతంటే..!
-
TG News : స్థానిక సంస్థల ఎన్నికలకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్.. అప్పటి లోగా నిర్వహించాలని ఆదేశాలు..!
-
Power Cut : నేడు ఆయా ప్రాంతాల్లో విద్యుత్ కోత.. ఉదయం 10 గంటల నుంచే.. ఎప్పటివరకంటే..!









