TOP STORIESBreaking Newsఆంధ్రప్రదేశ్పండుగలు

రేపు మౌని అమావాస్య.. ఎందుకు అంత విశిష్టమైనది..!

రేపు మౌని అమావాస్య.. ఎందుకు అంత విశిష్టమైనది..!

రామసముద్రం ( అన్నమయ్య జిల్లా)

ఈ నెల 29వ తేదీన మౌని అమావాస్య రానుంది.కుంభమేళా జరుగుతున్న వేళలో ఈ అమావాస్య ప్రత్యేకమైనదిగా పురాణాలు పేర్కొంటున్నాయి. మౌని అంటే సంస్కృతంలో మౌనంగా ఉండటం. ఈ దినాన మౌనదీక్ష పాటించాలి. ఎవరితోనూ మాట్లాడకుండా పూర్తిగా మౌనంగా ఉండాలి. మహాశివరాత్రి ముందు వచ్చే అమావాస్య కావడంతో సాధువులు, యోగ సాధకులు దీన్ని పవిత్రంగా పరిగణిస్తారు.ఈ సమయంలో పుణ్య స్నానమాచరిస్తే ఎన్నోజన్మల పుణ్యం లభిస్తుంది.

MOST READ :

  1. Scam Alert : మల్టీ లెవెల్ మార్కెటింగ్ గేటుగాళ్ల కొత్త ట్రిక్.. ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిందే..!

  2. Rythu Bharosa : రైతు భరోసా.. వారు అలా.. వీరు ఇలా.. లేటెస్ట్ అప్డేట్..!

  3. Gold Price : ఒక్క రోజే గోల్డ్ ఢమాల్.. రూ.1700 తగ్గిన ధర..!

  4. Gold Price : పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. వరుసగా పడిపోయిన గోల్డ్ రేట్.. ఈరోజు ఎంతంటే..!

మరిన్ని వార్తలు