Breaking Newsజిల్లా వార్తలుతెలంగాణనల్గొండ
Power Cut : రేపు విద్యుత్ కోత.. వేళలు ఇవే..!
Power Cut : రేపు విద్యుత్ కోత.. వేళలు ఇవే..!
దామరచర్ల, మన సాక్షి
విద్యుత్ అంతరాయానికి వినియోగదారులు సహకరించాలని ఏఈ అబ్దుల్ హబీబ్ ఒక ప్రకటనలో తెలియజేశారు. రేపు నల్గొండ జిల్లా మిర్యాలగూడ నియోజకవర్గంలోని దామరచర్ల సబ్ స్టేషన్ పరిధిలోగల నర్సాపురం ఫీడర్ కింద ఉన్న గ్రామాలు రాజాగట్టు,నర్సాపురం, శాంతినగర్ మొదలగు గ్రామాలకు మంగళవారం (మే 6వ తేదీన) ఉదయం 6:00 గంటల నుండి మధ్యాహ్నం 2:00 గంటల వరకు విద్యుత్ అంతరాయం కలుగుతుందని ఎందుకంటే ఆ లైన్ కింద 11/ కెవి పోల్స్ వేయడం జరుగుతుందని కనుక అంతరాయానికి వినియోగదారులు సహకరించాలని తెలియజేశారు.
MOST READ :
-
Farmer Registry : ప్రతి రైతుకు ఫార్మర్ రిజిస్ట్రీ కార్డు.. ప్రారంభమైన ధరఖాస్తులు.. ఈ కార్డు ఉంటేనే పథకాలు..!
-
Viral Video : మంగళ స్నానమా.. శోభనం రాత్రా.. ఇంత బరితెగింపా.. దుమ్మెత్తిపోస్తున్న నెటిజన్లు (వైరల్ వీడియో)
-
NagarjunaSagar : నాగార్జునసాగర్ లో డెడ్ స్టోరేజీ.. ఆయకట్టుకు కష్టాలు..!
-
Gold Price : నిలకడగా బంగారం ధర.. ఈరోజు తులం ఎంతంటే..!









