Breaking Newsఖమ్మం జిల్లాజిల్లా వార్తలుతెలంగాణ

Power Cut : రేపు విద్యుత్ కోత.. వేళలు ఇవే..!

Power Cut : రేపు విద్యుత్ కోత.. వేళలు ఇవే..!

కల్లూరు, (మన సాక్షి)

ఖమ్మం జిల్లా కల్లూరు మండల పరిధిలో శనివారం (ఆగస్టు 02)న ఖమ్మం నుండి దేవరపల్లి వెళ్ళే గ్రీన్ ఫీల్డ్ నేషనల్ హైవే రహదారి వంతెనను దాటుతన్న టవర్ లైన్ల మార్పిడి పని జరుగుతున్న సందర్భంగా అట్టి టవర్ లైన్ల పనులకు అడ్డుగా ఉన్న 11 కెవి లైన్ల చండ్రుపట్ల ఫీడర్ కు ఉదయం 7 గంటల నుండి రాత్రి 7 గంటలక వరకు విద్యుత్ సరఫరా నిలిపివేయబడును.

రఘునాథగూడెం గ్రామమునకు గృహ, వ్యవసాయ విద్యుత్ పూర్తిగాను, చండ్రుపట్ల గ్రామమునకు వ్యవసాయ విద్యుత్ మాత్రము సరఫరా నిలిపివేయబడును. వ్యవసాయ విద్యుత్ 3ఫేజు సప్లై రాత్రి  9 గంటల నుంచి ఇవ్వబడును. కావున అన్ని కాటగిరీ ల విద్యుత్ వినియోగదారులు గమనించి సహకరించగలరని కల్లూరు విద్యుత్ శాఖ అధికారులు తెలిపారు.

ఇవి కూడా చదవండి

  1. Miryalaguda : దామరచర్ల యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ జాతికి అంకితం..!

  2. TG News: ప్రభుత్వం వారికి గుడ్ న్యూస్.. వారికి భరోసా, భీమా పథకములకు దరఖాస్తు స్వీకరణ..!

  3. Nalgonda : మైనర్ బాలికను అత్యాచారం చేసిన కేసులో సంచలనమైన తీర్పు..!

  4. Baba Vanga : బాబా వంగా చెప్పింది నిజమే.. 2025లో ఏం జరగబోతోంది..!

  5. Viral Video : వెరీ బ్రిలియంట్ టీచర్.. నెలకు రూ.70 వేల జీతం.. ELEVEN ఎలా రాశాడో తెలుసా.. (వీడియో)

మరిన్ని వార్తలు