Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsజిల్లా వార్తలుతెలంగాణనారాయణపేట జిల్లా

Power Cut : రేపు విద్యుత్ కోత.. వేళలు ఇవే..!

Power Cut : రేపు విద్యుత్ కోత.. వేళలు ఇవే..!

నారాయణపేట టౌన్,  మనసాక్షి :

నారాయణపేట జిల్లా నారాయణపేట మండలం మండలంలోని పలు విద్యుత్ ఉప కేంద్రాలకు విద్యుత్ సరఫరా బుధవారం అంతరాయం ఏర్పడనున్నది. అప్పక్ పల్లి లో 132 కే.వి. ఉప విద్యుత్ కేంద్రానికి, మద్దూర్ 132 కే.వి. నూతన లైన్ ఏర్పాటు చేస్తున్నందున బుధవారం ఉదయం 10 నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు సింగారం, కోటకొండ, చిన్న జట్రం , కోల్లంపల్లి, అప్పక్ పల్లి, ఉప విద్యుత్ కేంద్రాలకు విద్యుత్ సరఫరా ఉండదని నారాయణపేట రూరల్ ఏ.ఈ. సాయినాథ్ రెడ్డి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు.

కావున ఈ ఉప విద్యుత్ కేంద్రాల కింద ఉన్న గ్రామాలకు విద్యుత్ సరఫరా ఉండదన్నారు. వ్యవసాయ రంగానికి మరియు కమర్షియల్ రంగాలకు విద్యుత్ అంతరాయం ఉంటుంది కాబట్టి రైతులు, వ్యాపారస్తులు విద్యుత్ అధికారులకు సహాకరిచాలని ఆయన కోరారు.

MOST READ : 

  1. District collector : వేసవిలో మంచి నీటి ఎద్దడి లేకుండా చర్యలు తీసుకోవాలి.. జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి..!

  2. Phonepe : ఫోన్ పే లో కొత్త ఫీచర్.. మోసాన్ని నివారించవచ్చు..!

  3. Devarakonda : ఎస్సైని అంటూ ఫోన్ చేసి టోకరా..!

  4. UPI : మీరు ఫోన్ పే, గూగుల్ పే వాడుతున్నారా.. జాగ్రత్త, ఇలా చేశారో క్షణాల్లో మీ ఎకౌంట్ ఖాళీ..!

మరిన్ని వార్తలు