Breaking Newsక్రైంజిల్లా వార్తలుతెలంగాణనల్గొండ

Miryalaguda : అక్రమంగా PDS బియ్యం తరలిస్తున్న వ్యాపారి అరెస్ట్..!

Miryalaguda : అక్రమంగా PDS బియ్యం తరలిస్తున్న వ్యాపారి అరెస్ట్..!

అడవిదేవులపల్లి, మన సాక్షి:

అక్రమంగా తరలిస్తున్న 6 క్వింటాల పిడిఎస్ బియ్యంలో పట్టుకున్నట్లు ఎస్ఐ శేఖర్ తెలిపారు.
బుధవారం నల్గొండ జిల్లా త్రిపురారం మండలం సీత్యతండాకు చెందిన ధనావత్ జైపాల్ అనే వ్యక్తి సుమారు 6 క్వింటాల ప్రజా పంపిణి బియ్యన్ని మాటూర్ గ్రామం నుండి తన తరలిస్తుండగా పోలీసులు అరెస్టు చేశారు.

యొక్క టీఎస్ 05 యుఎఫ్ 3883 నెంబర్ గల ఆటోలో దాచేపల్లి గ్రామానికి తరలిస్తుండగా నమ్మదగిన సమాచారం మేరకు ఉల్సాయిపాలెం గ్రామ శివారున పట్టుబడి చేసి కేసు నమోదు చేయడం జరిగింది.ఇట్టి కేసులో సదరు నేరస్తుడిని గురువారం కోర్టులో హాజరు పరిచి రిమాండ్ కు తరలించడం జరిగిందని ఎస్ఐ తెలిపారు.

MOST READ : 

మరిన్ని వార్తలు