Breaking Newsక్రైంజిల్లా వార్తలుతెలంగాణనల్గొండ

Miryalaguda : అక్రమంగా తరలిస్తున్న రెండు ఇసుక ట్రాక్టర్ల పట్టివేత..!

Miryalaguda : అక్రమంగా తరలిస్తున్న రెండు ఇసుక ట్రాక్టర్ల పట్టివేత..!

మిర్యాలగూడ, మనసాక్షి :

నల్గొండ జిల్లా మిర్యాలగూడ మండలంలో అక్రమంగా తరలిస్తున్న రెండు ఇసుక ట్రాక్టర్లను రూరల్ పోలీసులు శుక్రవారం పట్టుకున్నారు. మండలంలోని తక్కెళ్ళపాడు, కాల్వపల్లి గ్రామ శివారులో పోలీస్ సిబ్బంది పెట్రోలింగ్ నిర్వహిస్తుండగా రెండు ట్రాక్టర్లలో అనుమతి లేకుండా ఇసుకను తరలిస్తున్నారు.

పోలీసులు ఇసుక ట్రాక్టర్లను ఆపడంతో డ్రైవర్లు ట్రాక్టర్లు వదిలేసి పారిపోయారు. కాగా రెండు ఇసుక ట్రాక్టర్ల యజమానులు తక్కెళ్ళపాడు గ్రామానికి చెందిన చౌగాని దశరథ, కాల్వపల్లి గ్రామానికి చెందిన గోవిందు శ్రీనివాసులు పై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

MOST READ :

  1. District Collector : జిల్లా అభివృద్ధిలో అధికారులందరూ అప్రమత్తంగా ఉండాలి.. జిల్లా కలెక్టర్ 

  2. Miryalaguda : బాలింత మృతి సంఘటనపై జిల్లా కలెక్టర్ కీలక ఆదేశం.. మిర్యాలగూడ శిరీష హాస్పిటల్ పై మెజిస్టేరియల్ విచారణ..!

  3. WhatsApp Chats : మీరు ఇలా చాట్ చేస్తున్నారా.. అయితే మీ బంధం బలహీన పడినట్లే.. ఎందుకో తెలుసుకోండి..!

  4. Metro : మెట్రో చార్జీల తగ్గింపు.. రేపటి నుంచి అమలు.. ఇవీ చార్జీలు..!

  5. New Phone Numbers : విద్యుత్ అధికారుల నూతన ఫోన్ నెంబర్లు ఇవే.. సమస్యలు ఉంటే ఫోన్ చేయండి..!

మరిన్ని వార్తలు