తెలంగాణBreaking Newsజిల్లా వార్తలునారాయణపేట జిల్లా
District Collector : జిల్లా అభివృద్ధిలో అధికారులందరూ అప్రమత్తంగా ఉండాలి.. జిల్లా కలెక్టర్
District Collector : జిల్లా అభివృద్ధిలో అధికారులందరూ అప్రమత్తంగా ఉండాలి.. జిల్లా కలెక్టర్
నారాయణపేట టౌన్, మనసాక్షి :
జిల్లా అభివృద్ధిలో అధికారులందరూ అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ తెలిపారు. శుక్రవారం కలెక్టర్ ఛాంబర్ హాల్లో నారాయణపేట జిల్లా అభివృద్ధి సమన్వయ పర్యవేక్షణ కమిటీ దిశ సమావేశం ఈనెల 28న ఉన్నందున సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ అందరూ అధికారులు అప్రమత్తంగా ఉండాలని సంబంధిత శాఖల వారు నోట్స్ స్కీమ్స్ పై రేపటి వరకు ఇవ్వాలన్నారు. ఈ సమావేశంలో డిఆర్డిఓ మొగులప్ప జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.
MOST READ :
-
District Collector : ప్రకృతి వ్యవసాయము పట్ల రైతులను ప్రోత్సహించాలి.. కలెక్టర్ ఇలా త్రిపాఠి..!
-
Accident : ప్రకాశం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు మృతి..!
-
Gold Price : తగ్గిన బంగారం ధర.. ఈరోజు తులం ఎంతంటే..!
-
New Phone Numbers : విద్యుత్ అధికారుల నూతన ఫోన్ నెంబర్లు ఇవే.. సమస్యలు ఉంటే ఫోన్ చేయండి..!
-
WhatsApp DP : వాట్సప్ డిపి మార్చాలనుకుంటున్నారా.. మంచి లోకేషన్, అందంగా ఉండేలా కొత్త ఫీచర్..!
-
Yugantham : వామ్మో యుగాంతం.. కౌంట్ డౌన్ స్టార్ట్.. ఎప్పుడో తెలిస్తే షాక్..!









