Viral Video : వెరీ బ్రిలియంట్ టీచర్.. నెలకు రూ.70 వేల జీతం.. ELEVEN ఎలా రాశాడో తెలుసా.. (వీడియో)
Viral Video : వెరీ బ్రిలియంట్ టీచర్.. నెలకు రూ.70 వేల జీతం.. ELEVEN ఎలా రాశాడో తెలుసా.. (వీడియో)
మన సాక్షి, వెబ్ డెస్క్:
నెలకు 70 వేల రూపాయల జీతం తీసుకుంటూ విద్యార్థులకు విద్యా బోధన చేస్తున్న వెరీ బ్రిలియంట్ టీచర్ గురించి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. అది చూస్తే ప్రతి ఒక్కరు షాక్ అవ్వాల్సిందే. ఈ సంఘటన ఛత్తీస్ గడ్ రాష్ట్రంలోని బలరాంపూర్ స్కూల్లో చోటుచేసుకుంది.
ఆ స్కూల్లో ఉపాధ్యాయులుగా పనిచేస్తున్న అతడికి ప్రభుత్వం నెలకు 70000 రూపాయల వేతనం చెల్లిస్తుంది. కానీ ELEVEN స్పెల్లింగ్ విద్యార్థులకు ఎలా చెబుతున్నాడో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే. అధికారులు ఆ పాఠశాలను తనిఖీ చేసిన సందర్భంలో ఆ ఉపాధ్యాయుడిని ఎలెవెన్ స్పెల్లింగ్ రాయమని అడిగితే రాసిన విధానం చూసి వారు షాక్ అయ్యారు. AIVENE అని బ్లాక్ బోర్డ్ పై రాసి విద్యార్థులకు చెబుతున్న వీడియో వైరల్ అవుతుంది.
(వీడియో )
వెరీ బ్రిలియంట్ టీచర్ 😇😇😇
రూ.70 వేలు జీతం తీసుకుంటూ ELEVEN స్పెల్లింగ్ రాయలేకపోయిన ప్రభుత్వ ఉపాధ్యాయుడుఅధికారులు తనిఖీల్లో స్పెల్లింగ్ రాయమని అడిగితే తప్పుగా రాసిన ఉపాధ్యాయుడు
ఛత్తీస్గఢ్ – బలరాంపూర్ స్కూల్లో ఘటన pic.twitter.com/leWCDr0SGM
— Vijaya Reddy (@VijayaReddy_R) July 29, 2025
VIRAL VIDEOS
-
Viral Video : ఏకలవ్య పాఠశాలలో పొట్టు పొట్టుగా కొట్టుకున్న మహిళా టీచర్లు.. (వైరల్ వీడియో)
-
Viral Video : టీచర్ ని చెప్పుతో కొట్టిన స్టూడెంట్.. ఎందుకో తెలిస్తే షాక్.. (వైరల్ వీడియో)
- Viral Video : భార్య ముందే రైలులో నిద్రిస్తున్న మరో యువకుడితో.. ఛీ ఛీ.. ఇదేం పని రా..!
- Viral Video : స్కూల్లో ఉన్నామనే మర్చారు.. ప్రధానోపాధ్యాయుడి గదిలోనే.. (వీడియో వైరల్)









