తెలంగాణBreaking Newsజిల్లా వార్తలురంగారెడ్డిరాజకీయం

Chevelle : సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికి అందుతాయి.. ఎమ్మెల్యే యాదయ్య..!

Chevelle : సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికి అందుతాయి.. ఎమ్మెల్యే యాదయ్య..!

శంకర్‌పల్లి, (మన సాక్షి):

సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికి అందుతాయని చేవెళ్ల ఎమ్మెల్యే యాదయ్య అన్నారు. మంగళవారం శంకర్‌పల్లి మున్సిపల్ పరిధి 9వ వార్డులో రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఇళ్లు, రేషన్ కార్డుల పంపిణీ పథకాల పై నిర్వహించిన ప్రజాపాలన సభలో ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రభుత్వ పథకాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ విజయలక్ష్మి ప్రవీణ్ కుమార్, కమిషనర్ శ్రీనివాస్, మండల వ్యవసాయ అధికారి చైతన్య, కౌన్సిలర్ చంద్రమౌళి ఉన్నారు.

MOST READ : 

  1. Ration Cards : కొత్త రేషన్ కార్డులకు మరో అవకాశం.. ఇవి తప్పనిసరి ఉండాలి.. లేటెస్ట్ అప్డేట్..!

  2. Miryalaguda : సంక్షేమ పథకాల అమలులో పారదర్శకత పాటించాలి.. ఎమ్మెల్యే ఆదేశం..!

  3. Banana : ఒక్క అరటిపండు రూ.100.. ఎక్కడో తెలిస్తే మీరు షాక్ కావాల్సిందే..!

  4. SBI : SBI సేవింగ్ అకౌంట్ లో రూ.236 కట్ అవుతున్నాయా.. ఖాతాదారుల గందరగోళం.. ఎందుకంటే..!

మరిన్ని వార్తలు