Breaking Newsఆంధ్రప్రదేశ్రాజకీయం

Ys Jagan : జగన్ పై దాడి.. షర్మిల ఏమన్నారంటే..!

Ys Jagan : జగన్ పై దాడి.. షర్మిల ఏమన్నారంటే..!

అమరావతి, మన సాక్షి :

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పై రాయితో దాడి జరిగింది. ఆయన ఎడమ కంటి పై భాగంలో రాయి తగిలి గాయమైంది. ఈ సంఘటనపై ఏపీ పీసీసీ అధ్యక్షురాలు, జగన్మోహన్ రెడ్డి సోదరి షర్మిల స్పందించారు. ట్విట్టర్ వేదికగా ఆమె స్పందనను పోస్ట్ చేశారు. ఇది ఆమె స్పందించిన తీరు… 👇

ఎన్నికల ప్రచారంలో భాగంగా సీఎం జగన్ మోహన్ రెడ్డి గారిపై దాడి జరిగి ఎడమకంటి పైన గాయం కావటం బాధాకరం, దురదృష్టకరం. ఇది ప్రమాదవశాత్తు అయిందని అనుకుంటున్నాం.అలా కాకుండా, ఇది ఎవరైనా కావాలని చేసి ఉంటే ప్రతిఒక్కరు ఖచ్చితంగా ఖండించాల్సిందే. ప్రజాస్వామ్యంలో హింసకు తావు లేదు. హింసను ప్రతి ప్రజాస్వామిక వాది ఖండించాల్సిందే. జగన్ గారు త్వరగా కోలుకోవాలని దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను.

MOST READ : 

Truecaller : కాల్స్ , మెసేజ్ లు వచ్చినప్పుడు ఫోన్ చూడాల్సిన అవసరం లేదు.. డెస్క్ టాప్ లో ఎలా చూడాలో తెలుసుకోండి..!

Telangana : తెలంగాణలో ఇందిరమ్మ కమిటీలు.. రూ. 6 వేల వేతనంతో నియామకం..!

Ap News : ఆగని వలంటీర్ల రాజీనామాలు..!

BIG BREAKING : సీఎం రేవంత్ రెడ్డి కాన్వాయ్ కి ప్రమాదం.. ఇది మూడోసారి..!

 

 

మరిన్ని వార్తలు