Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
TOP STORIESBreaking News

WhatsApp : వాట్సాప్ లోకి అనుకున్న సరికొత్త ఫీచర్..!

WhatsApp : వాట్సాప్ లోకి అనుకున్న సరికొత్త ఫీచర్..!

మన సాక్షి, వెబ్ డిస్క్:

అత్యధికమంది వినియోగించే మెసేజింగ్ యాప్ లో వాట్సాప్ ఉందివ మిలియన్ల కొద్దిమంది వాట్సాప్ ను వినియోగిస్తున్నారు. వాట్సప్ వినియోగదారుల భద్రతతో పాటు కొత్త కొత్త ఫీచర్లను ఎప్పటికప్పుడు అందుబాటులోకి తీసుకొస్తుంది.

ఇప్పుడు కొత్తగా వచ్చిన ట్రెండ్ ఏఐ (ఆర్టిఫిషియన్ ఇంటెలిజెన్స్) ఈ ఫీచర్ ను వాట్సాప్ కూడా తీసుకొచ్చేందుకు చర్యలు చేపట్టింది. అయితే ఈ ఫీచర్ ను పరీక్షిస్తుంది. ప్రస్తుతం బీటా టెస్టర్ల కోసం దీనిని విడుదల చేయగా త్వరలో వినియోగదారులందరికీ అందుబాటులోకి రానున్నది.

దీని సహాయంతో వినియోగదారులు సొంతంగా ఏఐ చాట్ బాట్ సృష్టించుకోవచ్చును. ఏఐ ఫీచర్ ఇప్పటికే ఇంస్టాగ్రామ్, మెసెంజర్ యాప్ లలో కూడా అందుబాటులోకి వచ్చింది. ఇప్పుడు వాట్సాప్ లోకి వస్తే వినియోగదారులకు మరింత సులభతరంగా ఉంటుంది.

వినియోగదారులు వ్యక్తిత్వం, రూపాన్ని సైతం డిజైన్ చేసుకోవడానికి చాట్ బాట్ ఉపయోగపడుతుంది. ఈ చాట్ బాట్ సిద్దమైన తర్వాత వినియోగదారులతో ఒకరితో ఒకరు మాట్లాడుకునే అవకాశం కూడా ఉంటుంది. ఇది వస్తే వినియోగదారులకు ఎంతో సులభతరంగా ఉంటుంది. త్వరలో వినియోగదారులకు అందుబాటులోకి రానున్నది.

MOST READ : 

  1. Ration Cards : రేషన్ కార్డుదారులకు ఊహించని షాక్.. వారి కార్డులు రద్దు..!

  2. Sleep : పగటి పూట నిద్రపోతున్నారా.. అయితే ఇది తప్పక తెలుసుకోవాల్సిందే..!

  3. WhatsApp : వాట్సప్ యూజర్లే నేరగాళ్ల టార్గెట్.. అప్రమత్తం లేకుంటే మీ ఎకౌంటు ఖాళీ.. ఆ బ్యాంక్ సలహాలు..!

  4. Rythu Bharosa : రైతు భరోసా లో కీలక మార్పులు.. బిగ్ అప్డేట్..!

మరిన్ని వార్తలు