TOP STORIESBreaking Newslifestyle

ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ లేకుండా.. ముఖంపై అవాంచిత రోమాల తొలగింపు.. ఇదొక్కటి చాలు..!

ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ లేకుండా.. ముఖంపై అవాంచిత రోమాల తొలగింపు.. ఇదొక్కటి చాలు..!

మన సాక్షి, వెబ్ డెస్క్:

కొంతమంది మహిళలకు ముఖంపై అవాంఛిత రోమాలు వారిని ఇబ్బందులకు గురి చేస్తుంటాయి. అవి తొలగించినా తిరిగి మళ్లీ.. మళ్లీ వస్తుంటాయి. అలాంటి పరిస్థితుల్లో కొంతమంది మహిళలు వాటిని తొలగింపుకు రకరకాల క్రీములు వాడుతుంటారు. అయినా కూడా తొలగిపోకుండా వస్తుంటాయి.

కానీ సహజసిద్ధంగా ముఖంపై ఉన్న అవాంఛిత రోమాలను తొలగించుకునే అవకాశం ఉంది. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ రాకుండా ముఖంపై ఉన్న వెంట్రుకలను తొలగించుకోవచ్చు. అది ఎలా అంటే… ముఖంపై ఉండే వెంట్రుకలను తొలగించడానికి పసుపు చాలా ఎఫెక్టివ్ గా పని చేస్తుంది.

దానిలో ఉండే శోథ నిరోధక యాంటీ బ్యాక్టీరియా లక్షణాల వల్ల పసుపును సాంప్రదాయ వైద్యంలో ఎన్నో సంవత్సరాలుగా ఉపయోగిస్తుంటారు. ముఖంపై ఉన్న అవాంఛిత వెంట్రుకలను తొలగింపుకు దీనిని ఉపయోగిస్తుంటారు.

పసుపులో నీళ్లు లేదా పాలు కలిపి పేస్ట్ గా తయారు చేసి దానిని ఎక్కడైతే అవాంఛత వెంట్రుకలు ఉన్నాయో అక్కడ పేస్టులా పెట్టుకుని 20 నిమిషాల తర్వాత గోరువెచ్చని నీళ్లతో కడిగి శుభ్రం చేసుకోవాలి. అలా కొద్ది రోజులు చేసుకుంటే అవాంచిత రోమాలు వాటంతాటవే తొలగిపోతాయి.

MOST READ : 

మరిన్ని వార్తలు