Viral Video : బాలయ్య బాబు స్టెప్పులకు టీచర్ ఫిజిక్స్ పాఠాలు.. ఇలా కూడా చెప్పొచ్చు (వీడియో)
Viral Video : బాలయ్య బాబు స్టెప్పులకు టీచర్ ఫిజిక్స్ పాఠాలు.. ఇలా కూడా చెప్పొచ్చు (వీడియో)
మన సాక్షి, వెబ్ డెస్క్:
విద్యార్థుల జ్ఞాపకశక్తిని పెంచేందుకు, వారికి చెప్పిన పాఠం మర్చిపోకుండా గుర్తుండేందుకు ఒక్కో టీచర్ ఒక్కో విధంగా పాఠాలు చెబుతుంటారు. కొన్ని గుర్తులను విద్యార్థులకు వివరిస్తే.. అవి ఎప్పుడు కూడా మర్చిపోకుండా ఉంటాయని వారి నమ్మకం.
విద్యార్థులకు ఏ స్టైల్ లో అయితే పాఠాలు బోధిస్తే వారికి అర్థమవుతుందో.. ఆ స్టైల్ లో పాఠాలు చెప్పడం కొంతమంది టీచర్స్ కు అలవాటు. అయితే తాజాగా ఓ టీచర్ పిల్లలకు ఫిజిక్స్ పాఠాలు చెప్పే విషయంలో సినిమా హీరో బాలయ్య బాబు పాటను ఉదాహరణగా తీసుకుంది. ఇప్పుడు ఆ వీడియో నెట్టింట్లో వైరల్ గా మారింది. అదేంటో చూద్దాం..
బాలయ్య బాబు అఖండ సినిమాలో జై బాలయ్య పాటకు వేసిన స్టెప్పులు ఉదాహరణగా తీసుకొని ఫిజిక్స్ ఫార్ములా స్టూడెంట్స్ కు వివరించింది. బాలయ్య బాబు బాడీ మూవింగ్ విత్ కాంటెస్ట్.. వేలాసిటీ విత్ వేరియబుల్ మూవ్.. ఫార్ములాను విద్యార్థులకు అర్థమయ్యే రీతిలో చెప్పింది.
అయితే ఈ వీడియో బాలయ్య బాబు ఫ్యాన్స్ తెగ వైరల్ చేస్తున్నారు. బాలయ్య బాబు సినిమాపై నెగెటివ్ ట్రోల్స్ చేస్తున్న వాళ్లకు గుణపాఠంగా ఈ వీడియోను వర్ణిస్తున్నారు. ఫిజిక్స్ క్లాసులో ఆయన స్టెప్పులను రిఫరెన్స్ గా పెట్టుకునే విధంగా ఆయన సినిమా చేశాడంటూ బాలయ్య బాబు అభిమానులు పేర్కొంటున్నార
(వీడియో)
కుక్క కాటుకు చెప్పు దెబ్బ అని ఒక సామెత ఉంది.అధి బాలయ్య ప్రూవ్ చేసి చూపించాడు.బాలయ్య సినిమాల్లో కొన్ని దర్శకులు చేసిన కొన్ని ఫైట్స్ లో ఫిజిక్స్ లేదు అని కుక్కలా మొరిగిన వాళ్లకి అదే ఫిజిక్స్ క్లాసుల్లో తన స్టెప్ రెఫరెన్స్ పెట్టుకునేలా చేసి.చెప్పు తో కొట్టాడు #NandamuriBalakrishna pic.twitter.com/nEPchCpAma
— Sailendra Medarametla (@sailendramedar2) November 6, 2024
MOST READ :
-
Gold Price : ట్రంప్ గెలుపు.. భారీగా పతనమైన పసిడి.. ఒకే రోజు రూ.17,900 తగ్గిన ధర..!
-
Suryapet : మట్టపల్లి బ్రిడ్జి మీదుగా ఆంధ్రకు తరలుతున్న రేషన్ బియ్యం.. భారీగా పట్టుకున్న తెలంగాణ పోలీసులు..!
-
Gold Price : పసిడి పండింది.. మొదటి షాక్, 2024 నవంబర్ 6న బంగారం ధర..!
-
Indiramma House : రేషన్ కార్డు లేకున్నా ఇందిరమ్మ ఇల్లు.. మంజూరు ఎలాగంటే..!









