Breaking Newsజిల్లా వార్తలుతెలంగాణములుగు జిల్లా

Drinking Water : ఖాళీ బిందెలతో త్రాగినీటి కోసం మహిళలు పంచాయతీ కార్యాలయం ముట్టడి..!

Drinking Water : ఖాళీ బిందెలతో త్రాగినీటి కోసం మహిళలు పంచాయతీ కార్యాలయం ముట్టడి..!

మంగపేట, మన సాక్షి :

ములుగు జిల్లా మంగపేట మండలం మల్లూరు గ్రామ పంచాయతీలోని మోటుగూడెం నుంచి రామాలయం వరకు 8 నెలలుగా త్రాగునిరు రాక ప్రజలు అల్లాడుతున్నారు. అయినా కూడా ప్రభుత్వ అధికారులు. పట్టించుకోవడం లేదని ఆరోపిస్తూ మహిళలు శుక్రవారం గ్రామ పంచాయతీ కార్యాలయ్యాని ముట్టడించారు.

ఈ సందర్భంగా మొట్టుగూడెం, రామాలయం వీదికి చెందిని మహిళలు మాట్లాడుతూ నిత్యవసరమైన త్రాగునీరు రాక 8 నెలలుగా తమ కుటుంబాలు అల్లాడుతున్నాయని అధికారులుకు ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోవడంలేదని ఆరోపించారు.

మిషన్ భగీరథ (కేసీఆర్ నీళ్లు) రాక గ్రామ ప్రజలు త్రీవ ఇబ్బందులు గురవుతున్నారని. ప్రభుత్వం చొరవ తీసుకోని త్రాగినీటి సమస్య పరిష్కారం చేయాలని కోరారు లేనిచో గ్రామ ప్రజలు అందరు కలిసి జాతీయ రహదారిపై ధర్నా చేస్తామని హెచ్చరించారు.

MOST READ : 

  1. Nalgonda : జిల్లా ఎస్పీ సీరియస్.. అధిక ధరలకు యూరియా విక్రయిస్తున్న ఫర్టిలైజర్ యజమానిపై కేసు నమోదు..!

  2. Miryalaguda : మిర్యాలగూడలో ఎనిమల్ బర్త్ కేంద్రం.. శంకుస్థాపన చేసిన జిల్లా కలెక్టర్..!

  3. Hospitals Siege : అనుమతి లేకుండా వైద్యం.. ప్రైవేటు ఆసుపత్రులు సీజ్..!

  4. TG News : తెలంగాణలో రెండు రోజులు భారీ వర్షాలు.. 15 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్..!

మరిన్ని వార్తలు