Breaking Newsక్రైంజిల్లా వార్తలుతెలంగాణనల్గొండ
Miryalaguda : మూసి నదిలో యువకుడి గల్లంతు.. గాలింపు..!

Miryalaguda : మూసి నదిలో యువకుడి గల్లంతు.. గాలింపు..!
వేములపల్లి, మనసాక్షి :
నల్గొండ జిల్లా మిర్యాలగూడ నియోజకవర్గంలోని వేములపల్లి మండలం ఆమనగల్ శివారు వద్ద మూసి నదిలో యువకుడు గల్లంతయ్యాడు. శుక్రవారం సాయంత్రం మూసిలో చేపలను చూడడం కోసమని ముగ్గురు వెళ్ళినారు. వారిలో ఒకరు గల్లంతు. వివరాలలోకి వెళ్తే..
మద్దెబోయిన రామకృష్ణ ( 24 ) హైదరాబాదు నుండి తన సొంత గ్రామమైన ఆమనగల్ కు బోనాల పండుగకు వచ్చి సాయంత్రం నాలుగు గంటల సమయంలో ఆమనగల్ శివారులో మేట్టబండ వద్ద ముసి నదిలో చేపలను చూడడం కోసం వెళ్లి కాలుజారి ముసి వాగులో గల్లంతయ్యాడు. యువకుడి కోసం గాలింపు చర్యలు చేపడుతున్నట్టు ఎస్ఐ వెంకటేశ్వర్లు తెలిపారు.
MOST READ :
-
TGSRTC : మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పై ఆర్టీసి కీలక ప్రకటన.. అలా చేస్తేనే ఫ్రీ టికెట్..!
-
ACB : త్రి పర్సెంట్ లంచం డిమాండ్.. తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన ఇరిగేషన్ డి ఈ ..!
-
Croma : స్వాతంత్ర్య దినోత్సవ సేల్.. ఎలక్ట్రానిక్స్, అప్లయెన్సెస్‌పై 50% వరకు భారీ డిస్కౌంట్..!
-
Post Office : పోస్ట్ ఆఫీస్ లో అదిరిపోయే స్కీం.. రూ. 12,500 డిపాజిట్ తో.. 70 లక్షలు పొందండి ఇలా..!
-
SBI : నిరుద్యోగులకు ఎస్బిఐ భారీ గుడ్ న్యూస్.. 5583 ఉద్యోగాలకు నోటిఫికేషన్.. వివరాలు ఇవే..!









