Breaking Newsక్రీడలుజిల్లా వార్తలుతెలంగాణనిజామాబాద్
Volleyball : వాలీబాల్ రాష్ట్రస్థాయి పోటీలకి జిల్లా పరిషత్ పాఠశాల విద్యార్థిని ఎంపిక..!

Volleyball : వాలీబాల్ రాష్ట్రస్థాయి పోటీలకి జిల్లా పరిషత్ పాఠశాల విద్యార్థిని ఎంపిక..!
భీంగల్, మన సాక్షి :
ఉమ్మడి నిజామాబాద్, కామారెడ్డి లో నిర్వహించిన అండర్ 17 యస్ జి యఫ్ స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ వాలీబాల్ విభాగంలో నిజామబాద్ జట్టు నుంచి ప్రాతినిధ్యం వహించిన భీంగల్ మండలం బడా భీంగల్ గ్రామ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకి చెందిన విద్యార్థినీ డి,విజ్ఞ రాష్ట్రస్థాయికి ఎంపిక కావడం జరిగిందని పీడీ భూపతి తెలిపారు.
మహబూబ్ నగర్ జిల్లాలో జరిగె ఈ నెల 18 నుండి 20 వరకు రాష్ట్రస్థాయి పోటీలలో పాల్గొంటారని పీడీ భూపతి తెలిపారు. ఈ సందర్భంగా విద్యార్థినిని పాఠశాల ప్రధానోపాధ్యాయులు కృష్ణ స్వామి ఉపాధ్యాయులు, గ్రామ వీడీసీ సభ్యులు ,గ్రామస్తులు అభినందించడం జరిగింది.
MOST READ :









