Breaking Newsక్రైంజిల్లా వార్తలుతెలంగాణహైదరాబాద్
Hyderabad : చికెన్ మోమోస్ తిని 50 మందికి అస్వస్థత.. ఒకరి మృతి..!
Hyderabad : చికెన్ మోమోస్ తిని 50 మందికి అస్వస్థత.. ఒకరి మృతి..!
హైదరాబాద్, మన సాక్షి :
హైదరాబాదులో విషాద సంఘటన చోటు చేసుకుంది. బంజరా హిల్స్ నందినగర్ లో చికెన్ మోడల్స్ తిని ఓ మహిళ మృతి చెందింది. మరో 50 మంది అస్వస్థతకు గురయ్యారు. బాధితులను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వారాంతపు సంతలో చికెన్ మోమోస్ కొనుగోలు చేసి తిన్నవారికి ఫుడ్ పాయిజన్ అయినట్లు తెలుస్తోంది.
ఈ ఘటనలో 50 మందికి పైగా అస్వస్థత కు గురయ్యారు. కాగా సింగాడికుంటకు చెందిన వివాహిత మహిళ మృతి చెందింది. బాధితులు నగరంలోని పలు ఆసుపత్రులలో చికిత్స పొందుతున్నారు. పలువురి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఈ ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు. వారాంతపు సొంతలో మోమోస్ తినడం వల్లనే ఈ సంఘటన జరిగినట్లుగా దర్యాప్తు చేపట్టారు.
LATEST UPDATE :
-
Students : కేజీబీవీ పాఠశాలలో 53 మంది బాలికలకు అస్వస్థత.. ఆసుపత్రికి తరలింపు.. మంత్రి, కలెక్టర్ పరమార్శ..!
-
Jani Master : జైలు నుంచి ఇంటికి వచ్చిన జానీ మాస్టర్.. ఎదురైన సంఘటన.. (వీడియో)
-
Indiramma Gruhalu : నియోజకవర్గాల వారీగా ఇందిరమ్మ ఇళ్ల కేటాయింపు.. మంత్రి రాజనర్సింహ వెల్లడి..!
-
Jobs : తెలంగాణ ప్రభుత్వం నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. ఔట్సోర్సింగ్ ఉద్యోగాల భర్తీకి ఉత్తర్వులు..!









