Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsక్రైంతెలంగాణనాగర్ కర్నూల్ జిల్లా

వింత వ్యాధి సోకి 8 ఆవుల మృతి..!

వింత వ్యాధి సోకి 8 ఆవుల మృతి..!

వెల్దండ, మన సాక్షి :

వెల్దండ మండల పరిధిలోని రాచూరు తండాకు చెందిన పాతులవత్ పర్ష వి ఎనిమిది ఆవులు వింత వ్యాధితో మృతి చెందిన సంఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే పాత్రావత్ పర్ష లక్షలాది రూపాయలు వెచ్చించి డైరీ ఫార్మ్ ఏర్పాటు చేసి 16 ఆవులను కష్టపడి పోషిస్తూ జీవనం కొనసాగిస్తున్నారు.

అయితే గత 15 రోజుల నుండి ఆవులకు వింత వ్యాధి సోకగా పశు వైద్యాధికారలను సంప్రదించగా డాక్టర్లు, సిబ్బంది వచ్చి వైద్యం అందించిన ఫలితం లేక 8 ఆవులు మృతి చెందాయి. దీంతో రైతు పర్ష తీవ్ర మనోవేదనకు గురై కన్నీరు మున్నీరవుతున్నాడు. ప్రభుత్వం స్పందించి తనను ఆదుకోవాలని కోరారు.

MOST READ : 

  1. Heavy Rain : అకాల వర్షానికి దెబ్బతిన్న వరి, పత్తి పంటలు.. అయోమయంలో రైతులు..!
  2. District collector : జిల్లా కలెక్టర్ కీలక ప్రకటన.. అప్పటి వరకు ప్రజావాణి రద్దు..!
  3. Meals : అరటి ఆకులో భోజనం.. దాగి ఉన్న అద్భుత ఔషధ గుణాలు, మీకు తెలుసా..!
  4. Chinese Wok : తెలుగు రాష్ట్రాల్లో చైనీస్ వోక్ విస్తరణ.. సరికొత్త ప్రచారం షురూ..!

మరిన్ని వార్తలు