Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsజాతీయంతెలంగాణరాజకీయంహైదరాబాద్

హైదరాబాద్ : అంబానీ, అదాని ఫోటోలతో ‘పరివార్ వెల్కమ్స్ యు మోడీజీ’ ఫ్లెక్సీ

హైదరాబాద్ : అంబానీ, అదాని ఫోటోలతో ‘పరివార్ వెల్కమ్స్ యు మోడీజీ’ ఫ్లెక్సీ

మోడీ పర్యటనలో వెలిసిన ఫ్లెక్సీలు

హైదరాబాద్, మనసాక్షి :

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ హైదరాబాద్ పర్యటన సందర్భంగా ఫ్లెక్సీలు వెలిశాయి. గతంలో కూడా ప్రధానమంత్రి పర్యటన సందర్భంగా ఫ్లెక్సీలు వెలిసిన విషయం విధితమే.

అదేవిధంగా సికింద్రాబాద్ లో సికింద్రాబాద్ – తిరుపతి వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైలు ప్రారంభోత్సవం సందర్భంగా మోడీ హైదరాబాద్ పర్యటనకు వచ్చిన విషయం తెలిసిందే.

 

కాగా ఈసారి కూడా ‘పరివార్ వెల్కమ్స్ యు మోడీజీ’ అంటూ ఫ్లెక్సీ ల వెలిశాయి. బిజెపి వారసత్వ నాయకుల ఫోటోలతో ఈ ఫ్లెక్సీలు వెలియడం గమనార్హం.

మరిన్ని వార్తలు