Breaking Newsజిల్లా వార్తలుతెలంగాణనల్గొండపండుగలువిద్య
మిర్యాలగూడ : అభ్యాస్ స్కూల్లో రాఖీ వేడుకలు
మిర్యాలగూడ : అభ్యాస్ స్కూల్లో రాఖీ వేడుకలు
మిర్యాలగూడ, మనసాక్షి :
నల్గొండ జిల్లా మిర్యాలగూడ లోని అభ్యాస్ టెక్నో హైస్కూల్లో బుధవారం రాఖీ పౌర్ణమి వేడుకలు ఘనంగా జరిగాయి. పాఠశాల విద్యార్థులు రాఖీలు కట్టుకొని వేడుకలు జరుపుకున్నారు.
నాలుగవ తరగతి నుండి పదవ తరగతి వరకు విద్యార్థిని, విద్యార్థులు పరస్పరం రాఖీలు కట్టుకున్నారు. కార్యక్రమంలో పాఠశాల చైర్మన్ వంగాల నిరంజన్ రెడ్డి, కరస్పాండెంట్ వంగాల పుష్పలత ప్రధానపాధ్యాయులు అప్పల పాండురంగ తదితరులు పాల్గొన్నారు.
ALSO READ :
- Road Accident : రోడ్డు ప్రమాదంలో ఏడుగురు దుర్మరణం.. అంతా ఓకే కుటుంబానికి చెందినవారు..!
- Very Sad : రాఖీ పౌర్ణమి రోజే ఎంతటి విషాదం.. అన్న మృతదేహానికి రాఖీ కట్టిన చెల్లెలు..!
- TSRTC : ఆ రెండు రోజుల్లో ప్రయాణించే మహిళా ప్రయాణికులకు టి ఎస్ ఆర్ టి సి శుభవార్త.. రూ. 5.5 0 లక్షల బహుమతులు..!
- Raksha Bandhan : రక్షా బంధన్ పై సందిగ్ధం.. అదే రోజు భద్రకాలం, ఆ సమయంలో రాఖీ కట్టొద్దు..!









