Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsజిల్లా వార్తలుతెలంగాణరాజకీయంహైదరాబాద్

Praja Shanthi : ప్రజాశాంతి పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా బాబు మోహన్..!

Praja Shanthi : ప్రజాశాంతి పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా బాబు మోహన్..!

హైదరాబాద్, మన సాక్షి :

ప్రజాశాంతి పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా బాబు మోహన్ ను ఆ పార్టీ అధినేత కే ఏ పాల్ ప్రకటించారు. ఇటీవల బాబు మోహన్ బిజెపికి రాజీనామా చేసి ప్రజాశాంతి పార్టీలో చేరిన విషయం తెలిసిందే. కాగా కేఏ పాల్ ఆయనను రాష్ట్ర అధ్యక్షుడిగా ప్రకటించారు.

పార్లమెంట్ ఎన్నికల్లో బాబు మోహన్ ప్రజాశాంతి పార్టీ తరఫున వరంగల్ నుంచి పోటీ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపి తరఫున ఆందోల్ నుంచి పోటీ చేశారు. ఆందోలు లో కాంగ్రెస్ పార్టీ నుంచి దామోదర రాజనర్సింహ విజయం సాధించారు. బాబు మోహన్ మూడో స్థానంకు పరిమితమయ్యారు.

ALSO READ : BREAKING : హోలీ రోజు విషాదం.. నీళ్ల ట్యాంక్ కూలి చిన్నారి మృతి.. ఇద్దరికీ గాయాలు..!

మరిన్ని వార్తలు