Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsక్రైంజిల్లా వార్తలుతెలంగాణరంగారెడ్డిరాజకీయం

అద్దంకి దయాకర్ పై కేసు నమోదు..!

అద్దంకి దయాకర్ పై కేసు నమోదు..!

శంకర్‌పల్లి, (మన సాక్షి):

కాంగ్రెస్ సీనియర్ నేత అద్దంకి దయాకర్ పై శంకర్‌పల్లి మండల మోకిల పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. ఆదిలాబాద్ సభలో శ్రీరాముడు, హిందువులపై కాంగ్రెస్ నేత అద్దంకి దయాకర్ వివాదస్పద వ్యాఖ్యలు చేయడంతో ఆయనపై మండల పార్టీ ఉపాధ్యక్షుడు వెంకటేష్ మరియు, స్థానిక బిజెపి నేతలు బుధవారం ఎస్సై కోటేశ్వరరావుకు ఫిర్యాదు చేశారు.

అనంతరం వారు మాట్లాడుతూ ఈనెల 5న నిర్వహించిన కాంగ్రెస్ జన జాతర బహిరంగ సభలో అద్దంకి దయాకర్ హిందూ దేవతలు రాముడు, సీతపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో బిజెపి, ఇతర హిందువులు రాముని వారసులు అని చెప్పుకుంటున్నారని, మీరు ఏవిదంగా రాముడి వారసులు అవుతారని ప్రశ్నించారు.

రాముడు మీకు చిన్నాయన, సీత మీకు చిన్నమ్మన అని అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంతో హిందూ సంఘాలు ఆయనపై ఆగ్రహం వ్యక్తం చేశాయి. కార్యక్రమంలో హరినాథ్, రాజచంద్ర, లింగం, కృష్ణ, కరుణాకర్ చారి, కృష్ణ పాల్గొన్నారు.

ALSO READ : 

Digital Voter Card : ఆన్ లైన్ లో డిజిటల్ ఓటర్ కార్డ్ సింపుల్ గా డౌన్ లోడ్ చేసుకోవచ్చు.. ఇలా చేయండి..!

Watermelons : పుచ్చకాయల్లోకి రంగు ఎలా నింపుతున్నారో తెలిస్తే షాక్.. అందరూ చూడాల్సిందే.. (వీడియో వైరల్)

Cm Revanth : రైతులకు సీఎం రేవంత్ రెడ్డి శుభవార్త.. 9వ తేదీ వరకు వారి ఎకౌంట్లకు డబ్బులు..!

Cird : వేసవిలో పెరుగు పుల్లగా అవుతుందా.. తీయగా, గడ్డలా ఉండేలా ఇంట్లోనే చేసుకునేది ఎలాగో తెలుసుకుందాం..!

మరిన్ని వార్తలు