Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking NewsTOP STORIESviralజాతీయంతెలంగాణహైదరాబాద్

Watermelons : పుచ్చకాయల్లోకి రంగు ఎలా నింపుతున్నారో తెలిస్తే షాక్.. అందరూ చూడాల్సిందే.. (వీడియో వైరల్)

Watermelons : పుచ్చకాయల్లోకి రంగు ఎలా నింపుతున్నారో తెలిస్తే షాక్.. అందరూ చూడాల్సిందే.. (వీడియో వైరల్)

మన సాక్షి, వెబ్ డెస్క్:

వేసవిలో ఉష్ణోగ్రతలు భారీగా పెరిగిపోతున్నాయి. ప్రతి ఒక్కరు కూడా చల్లదనం కోసం ఏదో ఒకటి తినడం, తాగడం చేస్తుంటారు. ఎక్కువ నీటి శాతం ఉన్న పుండ్లను తినేందుకు ప్రజలు ఇష్టపడుతుంటారు. ఎక్కువ నీటి శాతం పుచ్చకాయల్లో ఉంటాయి. వేసవిలో పుచ్చకాయలు తినడం వల్ల ఎండ వేడిమి నుంచి ఉపశమనం పొందవచ్చు భావిస్తుంటారు. అందుకోసం పండ్లు తినడమో.. పండ్ల రసాలు తాగడం చేస్తుంటారు. కానీ ఈ వీడియో చూస్తే పండ్లను తినాలంటే భయపడాల్సి వస్తుంది. ఇలాంటి పండ్లనేనా మనం తినేది. అని షాక్ కు గురి కావాల్సి వస్తుంది.

పుచ్చకాయల్లో రంగుతోపాటు టేస్టు ఉండేందుకు కూడా నింపుతున్నారు. పుచ్చకాయల్లో రంగు నింపుతూ పోలీసులకు పట్టుబడ్డ ఓ పండ్ల వ్యాపారి వీడియో ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ గా మారింది. అతని పట్టుకున్న పోలీసు అధికారి ప్రజలకు అవగాహన కలిగి ఉండేలా పండ్ల వ్యాపారి చేతనే దుకాణాన్ని.. వీడియో తీస్తూ రికార్డు చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఆ వీడియో పండ్ల వ్యాపారి పుచ్చకాయలకు ఏరుపు రంగు తో పాటు తీపిని పెంచేందుకు మరో ద్రావం నింపుతున్నాడు. ముందుగా కొన్ని రసాయనాలు ఉపయోగించి ఎరుపు రంగును, తీపి ద్రవాన్ని తయారు చేస్తున్నాడు. రంగు తయారైన విధానం చూసి పోలీస్ అధికారి సైతం షాక్ కు గురయ్యాడు.

అనంతరం ఇంజక్షన్ ద్వారా పుచ్చకాయల్లో వాటిని నింపుతున్నాడు. తెలియని అమాయకులు అనేకమంది కొనుగోలు చేసి తమతో పాటు తమ పిల్లలు తింటున్నారు. వాటి వల్ల ఆరోగ్యాలు కూడా పాడవుతున్నాయని ఆ అధికారి ఆవేదన వ్యక్తం చేశారు. అతని అరెస్టు చేయకుండా ఆ పండ్ల వ్యాపారి పోలీస్ అధికారికి లంచం ఇవ్వబోయాడు.. అయినా కూడా అతన్ని అరెస్టు చేసి జైలుకు పంపారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో వైరల్ గా మారింది. కాగా ఇది చూసిన వారంతా కేవలం ప్రజలకు అవగాహన కల్పించడం కోసం చేశారని, ఇది అంతా అబద్ధం, కేవలం అవగాహన కోసమే అంటూ కామెంట్స్ పెట్టడం ఆశ్చర్యంగా ఉంది.

ALSO READ : 

WhatsApp : వాట్సాప్ లో అదిరిపోయే ఫీచర్.. ఈవెంట్ ప్లాన్ చేయొచ్చు..!

Rudra Yagam : కాశీలో శ్రీ మహా రుద్ర యాగం నిర్వహించిన తెలంగాణ పురోహితులు.. ఎందు కోసం..!

Climbing Stairs : మీరు ప్రతిరోజు మెట్లు ఎక్కి దిగుతున్నారా..? అయితే ఇది తెలుసుకోవాల్సిందే.. కొత్త అధ్యాయంలో నిజాలు..!

BREAKING : తక్కువ మార్కులు వచ్చాయని కత్తులతో పొడుచుకున్న తల్లి కూతుర్లు..!

Aadhaar : మీ ఆధార్ కార్డులో ఉన్న ఫోటో మీకు నచ్చలేదా..? అయితే ఇలా మార్చేయండి..!

VIDEO : 

మరిన్ని వార్తలు