Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsక్రైంజాతీయం

BREAKING : తక్కువ మార్కులు వచ్చాయని కత్తులతో పొడుచుకున్న తల్లి కూతుర్లు..!

BREAKING : తక్కువ మార్కులు వచ్చాయని కత్తులతో పొడుచుకున్న తల్లి కూతుర్లు..!

మన సాక్షి , వెబ్ డెస్క్:

కర్ణాటకలోని బెంగుళూరులో బనశంకరి లో తల్లి కూతుర్లు కత్తులతో పోల్చుకున్నారు. ఈ సంఘటన దేశవ్యాప్తంగా సంచలనం కలిగించింది. వివరాల ప్రకారం.. కూతురు సాహితికి ఇంటర్ పరీక్షల్లో తక్కువ మార్కులు వచ్చాయి. తల్లి పద్మజ కూతురు ను నిలదీసింది.

కాగా ఇద్దరి మధ్య మాట మాట పెరిగింది. తల్లి, కూతురు ఒకరిపై ఒకరు కత్తులతో దాడి చేస్తున్నారు. దీంతో కుమార్తె సాహితి మృతిచెందగా తల్లి తీవ్రంగా గాయపడింది. ఆమెను స్థానిక ఆసుపత్రికి చికిత్స నిమిత్తం స్థానికులు తరలించారు. ఈ సంఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ జరుపుకున్నారు.

ALSO READ : 

Ssc Results : పదవ తరగతి ఫలితాలు విడుదల.. ఫలితాల కోసం లింకు క్లిక్ చేయండి..!

Miryalaguda : మిర్యాలగూడ మున్సిపల్ చైర్మన్ భార్గవ్ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం పై సంచలన కామెంట్స్..!

Miryalaguda : బిఆర్ఎస్ కు బిగ్ షాక్… కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్న మున్సిపల్ చైర్మన్ బార్గవ్..!

మరిన్ని వార్తలు