Miryalaguda : బిఆర్ఎస్ కు బిగ్ షాక్… కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్న మున్సిపల్ చైర్మన్ బార్గవ్..!

మిర్యాలగూడ బీఆర్ఎస్ పార్టీకి పార్లమెంట్ ఎన్నికల ముందు బిగ్ షాక్ తగిలింది. మిర్యాలగూడ మున్సిపల్ చైర్మన్ తిరునగర్ భార్గవ్ బిఆర్ఎస్ వీడి కాంగ్రెస్ పార్టీలో చేరారు.

Miryalaguda : బిఆర్ఎస్ కు బిగ్ షాక్… కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్న మున్సిపల్ చైర్మన్ బార్గవ్..!

మిర్యాలగూడ టౌన్, మన సాక్షి:

మిర్యాలగూడ బీఆర్ఎస్ పార్టీకి పార్లమెంట్ ఎన్నికల ముందు బిగ్ షాక్ తగిలింది. మిర్యాలగూడ మున్సిపల్ చైర్మన్ తిరునగర్ భార్గవ్ బిఆర్ఎస్ వీడి కాంగ్రెస్ పార్టీలో చేరారు. శనివారం తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ దీప్ దాస్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఆయనతో పాటు 12 మంది కౌన్సిలర్లు పార్టీలో చేరారు.

చేరిన వారిలో ముసిసిపల్‌ మాజీ చైర్మన్ లు మెరుగు రోషయ్య, తిరునగరు నాగలక్ష్మి, కౌన్సిలర్లు బంటు రమేష్‌, మాలోతు రాణి, కర్నె ఇందిర, పత్తిపాటి సంజాత, ఉదయ్‌భాస్కర్‌, సాధికాబేగం, ఉబ్బపెల్లి వెంకమ్మ, అమృతం దుర్గ, దేవకమ్మ, చీదెళ్ల సత్యవతి, మలగం రమేష్‌, అబ్దుల్‌ సలీం, బండి శ్రీనివాస్, సైదిరెడ్డి , ఖాదర్, నవాబ్, ఉబ్బపల్లి మధు , అమృతం సత్యం, లింగారెడ్డి ఉన్నారు.

ALSO READ : 

Miryalaguda : మిర్యాలగూడలో బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరికకు ముహూర్తం ఫిక్స్..!