Gas Stove : ఇంట్లో గ్యాస్ స్టవ్ మూడు బర్నర్ ఉంటే మంచిదా..? కాదా..?
Gas Stove : ఇంట్లో గ్యాస్ స్టవ్ మూడు బర్నర్ ఉంటే మంచిదా..? కాదా..?
మన సాక్షి , ఫీచర్స్ :
ప్రస్తుతం ప్రతి ఒక్కరు నిత్యజీవితంలో బిజీగా గడుపుతున్నారు. ఉదయం లేచిన దగ్గరి నుంచి నైటు పడుకునే వరకు కూడా ఏదో ఒక పని చేసుకుంటూ బిజీగా ఉంటున్నారు. గతంలో ఇంట్లో రెండు పోయ్యిలు ఉన్న బర్నర్ ఉంటే వంట చేసుకుని ఆఫీసుకు వెళ్లేవారు. లేదా వారి పనులకు వెళ్లేవారు.
ఇప్పుడు ప్రతి ఇంట్లో కూడా ఇద్దరూ జాబ్స్ చేసే వాళ్ళు ఉంటున్నారు. ఆఫీసుకు వెళ్లడం, పిల్లలకు స్కూలుకు బాక్సులు పెట్టడం, ఇంకా ఇతర పనులకు వెళ్లడం లాంటివి చేస్తున్నారు. అలాంటి వారి ఇంట్లో రెండు స్టవ్ బార్నర్లు ఉన్నవి సరిపోవటం లేదు. అందుకోసం మార్కెట్లోకి కొత్తగా మూడు, నాలుగు బర్నర్ గ్యాస్ స్టవ్ లు కూడా వచ్చాయి.
అయితే మూడు, నాలుగు బర్నర్ గ్యాస్ స్టవ్ లు ఉన్నవాటిపై తొందరగా వంట చేసుకోవడం, టిఫిన్స్, ఇతర వంటకాలు చేసుకునే అవకాశం ఉంటుంది. మారుతున్న కాలం ప్రకారం ఎక్కువమంది ఇప్పుడు మూడు, నాలుగు బర్నర్ గ్యాస్ స్టవ్ లను వినియోగిస్తున్నారు.
అయితే మారుతున్న కాలానికి అనుగుణంగా నడుచుకోవాలని జ్యోతిష్య నిపుణులు కూడా పేర్కొంటున్నారు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మూడు బర్నర్ గ్యాస్ పొయ్యిలు ఉండటం వల్ల ఎటువంటి హాని జరగదని చెబుతున్నారు.
MOST READ :
Chiranjeevi : ఏపీ ఎన్నికలపై చిరంజీవి ఏమన్నారు.. వైరల్ గా మారిన కామెంట్స్.. (వీడియో)
WhatsApp : ఇండియాలో వాట్సాప్ సేవలు నిలిచిపోనున్నాయా.. కారణం ఏంటి..?
World Laughing Day : మే 5 ప్రపంచ నవ్వుల దినోత్సవం.. ఎందుకు, ఎప్పటినుంచి జరుపుకుంటున్నామో తెలుసా..!









