Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsఆంధ్రప్రదేశ్రాజకీయం

Chandrababu : నారా చంద్రబాబు నాయుడు అనే నేను..!

Chandrababu : నారా చంద్రబాబు నాయుడు అనే నేను..!

మన సాక్షి :

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు బుధవారం ప్రమాణ స్వీకారం చేశారు. ఆయన రాష్ట్ర ముఖ్యమంత్రిగా నాలుగవసారి ప్రమాణ స్వీకారం చేశారు. ఆయనతో పాటు 24 మంది మంత్రులు కూడా ప్రమాణ స్వీకారం చేశారు.

ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, బిజెపి అధినేతలు, కేంద్ర మంత్రులు అమిత్ షా, జె పి నడ్డా, నితిన్ గడ్కారీ, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, మాజీ సి జె ఐ ఎన్ వి రమణ, రజినీకాంత్ చిరంజీవి తదితర ప్రముఖులు హాజరయ్యారు.

ALSO READ : 

Chandrababu : నేడు ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం.. మంత్రులు వీరే..!

Revanth : రేవంత్ రెడ్డి తర్వాత ఎవరు? ఏఐసీసీ కసరత్తు..!

BIG BREAKING : మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కు నోటీసులు.. ధర్మల్ ప్లాంట్స్ పై విచారణ..!

BREAKING : దేశవ్యాప్తంగా పేదలకు నరేంద్ర మోడీ గుడ్ న్యూస్.. మంత్రివర్గంలో ఆమోదం..!

మరిన్ని వార్తలు