BREAKING : దేశవ్యాప్తంగా పేదలకు నరేంద్ర మోడీ గుడ్ న్యూస్.. మంత్రివర్గంలో ఆమోదం..!

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ 3.0 మొదటి మంత్రివర్గ సమావేశంలోనే పేదలకు గుడ్ న్యూస్ తెలియజేశారు.

BREAKING : దేశవ్యాప్తంగా పేదలకు నరేంద్ర మోడీ గుడ్ న్యూస్.. మంత్రివర్గంలో ఆమోదం..!

మన సాక్షి , వెబ్ డెస్క్ :

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ 3.0 మొదటి మంత్రివర్గ సమావేశంలోనే పేదలకు గుడ్ న్యూస్ తెలియజేశారు. ఆదివారం నరేంద్ర మోడీ మూడవసారి ప్రధానమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన విషయం తెలిసిందే. కాగా సోమవారం కేంద్ర మంత్రిమండలి సమావేశం తొలిసారిగా నిర్వహించారు. ఆ సమావేశంలో పేద ప్రజలకు గుడ్ న్యూస్ తెలియజేశారు.

మూడు కోట్ల గ్రామీణ, పట్టణ కుటుంబాలకు ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఇల్ల నిర్మానం చేపట్టాలని నిర్ణయించారు. 3 కోట్ల గృహాలు నిర్మించాలని క్యాబినెట్ కూడా నిర్ణయించింది. ఈ క్యాబినెట్ సమావేశంలో ఇండ్ల నిర్మాణం పై విధివిధానాలను మరోసారి ప్రకటించనున్నారు.

ALSO READ : 

Runa Mafi : రైతులకు గుడ్ న్యూస్.. రుణమాఫీకి విధి విధానాలు సిద్ధం, సర్వత్ర చర్చ..!

Modi Cabinet : చిన్న రాష్ట్రం.. గెలిచింది అయిదుగురు, ముగ్గురికి కేంద్ర మంత్రి పదవులు.. ఎందుకో తెలుసా..?

ముగిసిన రామోజీ అంత్యక్రియలు.. పాడెపట్టిన చంద్రబాబు..!

IND vs PAK. : ఉత్కంఠ భరితంగా మ్యాచ్.. పాక్ పై భారత్ ఘన విజయం..!