Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsక్రీడలుప్రపంచం

IND vs PAK. : ఉత్కంఠ భరితంగా మ్యాచ్.. పాక్ పై భారత్ ఘన విజయం..!

IND vs PAK. : ఉత్కంఠ భరితంగా మ్యాచ్.. పాక్ పై భారత్ ఘన విజయం..!

మన సాక్షి , స్పోర్ట్స్ డెస్క్ :

టి20 వరల్డ్ కప్ లో పాకిస్తాన్ భారత్ ఉత్కంఠ భరితంగా సాగింది. 19 ఓవర్లకే అన్ని వికెట్లు కోల్పోయి 119 పరుగుల వద్దనే భారత్ ఆగిపోయింది. అందరూ భారత్ చిత్తుగా ఓడిపోయిందని భావించారు. ఆ తర్వాత బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ ను భారత్ కట్టడి చేసింది. ఉత్కంఠ భరితంగా సాగిన మ్యాచ్ లో పాకిస్తాన్ పై భారత్ ఆరు పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది.

బ్యాట్స్ మెన్లు తరబడి తొందరగా అవుట్ అయినప్పటికీ బౌలర్లు మాత్రం రాణించి టీమిండియాను గెలిపించారు. మొదట బ్యాటింగ్ చేసిన భారత్ 19 ఓవర్లలో 119 పరుగులకు ఆల్ అవుట్ అయింది. అనంతరం చేతనలో పాకిస్తాన్ 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 113 పరుగులు చేసింది. చేదన దశలో పాకిస్తాన్ దూకుడుకు భారత్ ఆశలు సన్నగిల్లాయి. కానీ భారత్ బౌలర్లు గొప్పగా పుంజుకున్నారు. హార్దిక్, బూమ్రా చెలరేగడంతో పాక్ క్రమంగా వికెట్లు కోల్పోయింది.

ALSO READ : 

టీడీపీ ప్రభంజనంతో గల్లంతైన వైఎస్సార్‌ సీపీ..!

NDA : చంద్రబాబు, నితీష్.. మోడీకి షాక్ ఇస్తారా..? 

Ap News : జగన్ ఓటమికి అదేనా కారణం.. బాబు రాజకీయ అపరచానిక్యుడిగా మరోసారి రుజువు..!

IPL- 2024 : సన్ రైజర్స్ ప్లాప్ షో.. కె కె ఆర్ మూడోసారి కప్ కైవసం..!

మరిన్ని వార్తలు