Breaking Newsక్రైంజిల్లా వార్తలుతెలంగాణనల్గొండ

NALGONDA: నల్గొండ పోలీసుల స్పెషల్ డ్రైవ్..14 టీములతో నాకబంది..!

NALGONDA: నల్గొండ పోలీసుల స్పెషల్ డ్రైవ్..14 టీములతో నాకబంది..!

నల్గొండ, మనసాక్షి :

నల్గొండ జిల్లా కేంద్రంలో డియస్పి శివరాం రెడ్డి ఆధ్వర్యంలో 1 టౌన్,2 టౌన్,రూరల్ పోలీసుల సంయుక్తంగా ఆదివారం.14 టీమ్ లుగా ఏర్పడి నాక బంది నిర్వహించి న పట్టణ పోలిస్ల.సరియైన ఆధారాలు, నెంబర్ ప్లేట్లు లేని దాదాపు 80 వాహనాలు పట్టుబడి చేశారు. బహిరంగ ప్రదేశాల్లో మద్యంపానం సేవించిన, అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు.

బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవిస్తూ పట్టుబడ్డ దాదాపు 100 మంది యువకులకు మద్యం సేవించడం ద్వారా కలిగే అనర్థాలు,వారికి భవిష్యత్తులో జరిగే నష్టాల గురించి తల్లితండ్రుల సమక్షంలో కౌన్సెలింగ్ నిర్వహించి న పట్టణ పోలీసులు.శాంతి భద్రతల పరిరక్షణ,నేర నియంత్రనే లక్ష్యంగా ప్రతి రోజూ జిల్లా వ్యాప్తంగా స్పెషల్ డ్రైవ్ లు జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ తెలిపారు.

ఇవి కూడా చదవండి : 

TGSRTC : ప్రయాణికులకు TGSRTC మరో గుడ్ న్యూస్.. ఆ ప్రాంతాలకు ఏసీ బస్సులు..!

Good News : నిరుద్యోగులకు శుభవార్త.. ఉచిత కోచింగ్ కు దరఖాస్తుల ఆహ్వానం..!

మరిన్ని వార్తలు