క్రైంBreaking Newsజిల్లా వార్తలురంగారెడ్డి

రోడ్డుపై గుంతలను పూడ్చిన ట్రాఫిక్ పోలీసులు..!

రోడ్డుపై గుంతలను పూడ్చిన ట్రాఫిక్ పోలీసులు..!

శంకర్‌పల్లి, (మన సాక్షి) :

రంగారెడ్డి జిల్లా శంకర్‌పల్లి మున్సిపల్ పరిధిలోని ఫతేపూర్ బ్రిడ్జి దగ్గర రోడ్డంతా గుంతల మయమై ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఆర్ అండ్ బి అధికారులు చేయాల్సిన పనిని సోమవారం చేవెళ్ల ట్రాఫిక్ సీఐ వెంకటేశం ఆధ్వర్యంలో పోలీసు సిబ్బంది రోడ్డుపై ఉన్న గుంతలను స్వయంగా పూడ్చారు.

గుంతలను పూడ్చిన పోలీసులను స్థానికులు, ప్రయాణికులు అభినందించారు. ఇప్పటికైనా సంబంధిత ఆర్ అండ్ బి అధికారులు రోడ్డుకు శాశ్వత మరమ్మత్తులు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు. కార్యక్రమంలో ట్రాఫిక్ హెడ్ కానిస్టేబుల్ శ్రీనివాస్, అశోక్ ఉన్నారు.

ఇవి కూడా చదవండి : 

Nagarjunasagar : సాగర్ కు కృష్ణమ్మ పరవళ్లు.. ఇన్ ఫ్లో 1.44 లక్షల క్యూసెక్కులు.. Latest Update 

Cm Revanth Reddy : విద్యార్థులకు సీఎం రేవంత్ రెడ్డి భారీ శుభవార్త.. రాష్ట్రవ్యాప్తంగా అమలు..!

BREAKING : ఆర్డిఓతో సహా మరో ఇద్దరు అధికారుల సస్పెండ్..?

మరిన్ని వార్తలు