ఖైరతాబాద్ వినాయకుడి వద్ద సీఎం రేవంత్ దంపతులు తొలి పూజ.. రేవంత్ ఇంట్రెస్టింగ్ కామెంట్..!
ఖైరతాబాద్ వినాయకుడి వద్ద సీఎం రేవంత్ దంపతులు తొలి పూజ.. రేవంత్ ఇంట్రెస్టింగ్ కామెంట్..!
మన సాక్షి, హైదరాబాద్ :
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వినాయక చవితి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కుటుంబ సమేతంగా ఖైరతాబాద్ వినాయకుడు వద్ద శుక్రవారం వినాయక చవితి సందర్భంగా తొలి పూజ చేశారు. ఖైరతాబాద్ వినాయకుడి ఉత్సవాలు 70 సంవత్సరాలుగా నిర్వహించడం వల్ల 70 అడుగుల వినాయకుడు నెలకొల్పారు.
సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇంట్రెస్టింగ్ కామెంట్ చేశారు. హైదరాబాద్ నగరంలో 1.40 లక్షల వినాయక విగ్రహాలు ఏర్పాటు చేశారని పేర్కొన్నారు. వినాయక విగ్రహాలకు ఉచితంగా కరెంటు అందించాలని ప్రజలు తనను కోరినందున నవరాత్రుల వరకు ఉచితంగా కరెంటు అందజేస్తున్నట్లు తెలిపారు. ఈ ఏడాది అకాల అధిక వర్షాలు ఎక్కువగా పడ్డాయని ప్రజలు ఇబ్బందులు పడ్డారని అన్నారు. దేవుడు దయ వల్ల ఎక్కువ నష్టం వాటిల్లకుండా బయటపడ్డామని ఆయన పేర్కొన్నారు.
LATEST UPDATE :
Cm Revanth Reddy : తెలంగాణ ప్రజలకు మరో గుడ్ న్యూస్.. సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన..!
బ్లడ్ మూన్.. ఈనెల 28న భూమి అంతం.. వణుకు పుట్టిస్తున్న సిద్ధాంతకర్తల సాక్షాలు..?
Rythu : తెలంగాణ రైతులకు గుడ్ న్యూస్.. రైతు బీమా కోసం మొబైల్ యాప్..!
Rythu : తెలంగాణ రైతులకు గుడ్ న్యూస్.. రైతు బీమా కోసం మొబైల్ యాప్..!









