ఈ నూనె గుండెపోటుకు అతిపెద్ద కారణం.. దీని వెంటనే ఆపేయడం మంచిది..!
ఈ నూనె గుండెపోటుకు అతిపెద్ద కారణం.. దీని వెంటనే ఆపేయడం మంచిది..!
మన సాక్షి:
భారతదేశంలో చమురు మార్కెట్ ప్రస్తుతం విదేశీ నూనెలచే ఆధిపత్యం చెలాయించబడుతుంది. మలేషియా నుంచి దిగుమతి చేపడుతున్న పామాయిల్ ఇది విస్తృతంగా ప్రజలకు అందుబాటులో ఉంది. ఈ పామాయిల్ ధర గణనీయంగా తక్కువ ధరలో ఉంది. లీటర్ కు దాదాపు 40 రూపాయల నుంచి 45 రూపాయలు, భారత రైతులు ఉత్పత్తి చేసే పామ్ ఆయిల్ ధర 85 రూపాయలు.
అయితే ఇతర నూనెలు అధిక ధరలో ఉండటం వల్ల సామాన్యులు ఆరోగ్యకరమైన నూనెలను వాడలేకపోతున్నారు. ఆరోగ్యానికి హానికరం అని భావించే పామాయిల్ ను ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. అయితే విదేశాల నుంచి దిగుమతి అయ్యే ఈ పామాయిల్ తీవ్రమైన ప్రతికూల ప్రభావాన్ని చూపిస్తుంది.
వాటిలో అధిక స్థాయిలో ట్రాన్స్, ఫ్యాట్స్ ఉంటాయి ఇది గుండె జబ్బుల ప్రమాదాలను పెంచనున్నదని పరిశోధకులు సూచిస్తున్నారు. క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల గుండెపోటు, పక్షవాతం, అధిక రక్తపోటుకు దారి తీసే అవకాశాలు కూడా ఉన్నాయి.
ఎందుకంటే పామాయిల్ తరచుగా ఆరోగ్యకరమైన నూనెలతో కలిపి వినియోగదారులకు విక్రయించబడుతున్నారు. విదేశాల నుంచి దిగుమతి అయ్యే పామాయిల్ ఎక్కువగా వినియోగించేవారు దీనిని వెంటనే నిలిపివేసి ఆరోగ్యాన్ని కాపాడుకోవాల్సిందిగా పరిశోధకులు పేర్కొంటున్నారు.
ఇవి కూడా చదవండి :
-
Seethakka : పప్పు, ఉప్మా అంటే విరక్తి.. సీతక్క..!
-
Ravitheja : రవితేజ ఇక ఆర్పిఎఫ్ అధికారి..?
-
NALGONDA : ప్రభుత్వ ఆసుపత్రికి ఇంప్లాంట్స్ సరఫరా టెండర్లలో గుత్తేదారు చక్రం..!
-
Miryalaguda : ఆకస్మికంగా హాస్టల్ ను తనిఖీ చేసిన ఎమ్మెల్యే.. సిబ్బందిపై ఆగ్రహం..!
-
District collector : ఓటరు ఇంటిని సందర్శించిన జిల్లా కలెక్టర్.. ఎందుకో తెలిస్తే షాక్..!









