Breaking Newsజిల్లా వార్తలుతెలంగాణనల్గొండ
Miryalaguda : పోలీస్ స్టేషన్ ఆకస్మిక తనిఖీ.. కేస్ ఫైల్స్ పరిశీలించిన డి.ఎస్.పి..!
Miryalaguda : పోలీస్ స్టేషన్ ఆకస్మిక తనిఖీ.. కేస్ ఫైల్స్ పరిశీలించిన డి.ఎస్.పి..!
అడవిదేవులపల్లి, మన సాక్షి:
మిర్యాలగూడ డి.ఎస్.పి రాజశేఖర్ రాజు నల్గొండ జిల్లా మిర్యాలగూడ నియోజకవర్గంలోని అడవిదేవులపల్లి పోలీస్ స్టేషన్ శుక్రవారం ఆకస్మిక తనిఖీ చేశారు.
పోలీస్ స్టేషన్ లో సీజ్ చేసిన వాహనాలు, స్టేషన్ రికార్డ్స్, కేస్ ఫైల్స్ లను పరిశీలించారు. అనంతరం సిబ్బంది యొక్క పనితీరు సమస్యలను ఎస్ఐ శేఖర్ ను అడిగి తెలుసుకుని వాటి పరిష్కారానికి కృషి చేస్తానని చెప్పడం జరిగింది.
ఈ కార్యక్రమంలో ఎస్ఐ శేఖర్,హెడ్ కానిస్టేబుల్ జిలాని, రమేష్, కానిస్టేబులు నాగుల్ మీరా, వెంకటేశ్వర్లు,సత్యనారాయణ, విక్రమ్,పూర్ణ, అంజి,లాజర్, వెంకన్న, నాగయ్య, మంగ్య తదితరులు పాల్గొన్నారు.
MOST READ :
-
Gold Price : పసిడి ప్రియులకు మళ్లీ షాక్.. తెలుగు వారిని ఒక్కరోజే మురిపించింది..!
-
CM Revanth Reddy : సీఎం రేవంత్ రెడ్డికి కవల సోదరుడు ఉన్నాడని మీకు తెలుసా.. ఐతే తెలుసుకో..!
-
Viral Video : బాలయ్య బాబు స్టెప్పులకు టీచర్ ఫిజిక్స్ పాఠాలు.. ఇలా కూడా చెప్పొచ్చు (వీడియో)
-
Miryalaguda : రైస్ మిల్లులో జిల్లా కలెక్టర్ ఆకస్మిక తనిఖీ..!









