Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
జిల్లా వార్తలుBreaking Newsతెలంగాణసంగారెడ్డి జిల్లా

Family Survey : ప్రజల సహకారంతోనే సమగ్ర సర్వే.. ప్రత్యేక అధికారి..!

Family Survey : ప్రజల సహకారంతోనే సమగ్ర సర్వే.. ప్రత్యేక అధికారి..!

కంగ్టి, మన సాక్షి :-

కులగణన ప్రజల సహకారంతోనే సామాజిక ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ కుల సర్వే పకడ్బందీగా కొనసాగుతుందని మండల ప్రత్యేక అధికారి ఏడిఏ నూతన్ కుమార్ అన్నారు. సంగారెడ్డి జిల్లా కంగ్టి మండలం భీమ్రా దెగుల్ వాడి గ్రామాల్లో జరుగుతున్న కుల గణన సర్వేను పరిశీలించి ఇంటింటికి తిరుగుతూ ప్రజలు ఎన్యుమరేటర్లను వివరాలను అడిగి తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు ప్రతి కుటుంబానికి అందించేందుకు సామాజిక కులగణన సర్వే చేపడుతున్నట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో గ్రామపంచాయతీ కార్యదర్శి ఎన్యూవరేటర్లు గ్రామ ప్రజలు తదితరులు ఉన్నారు.

MOST READ : 

మరిన్ని వార్తలు