Breaking Newsఉద్యోగంతెలంగాణవిద్య
TGPSC : గ్రూప్ 2 పరీక్షల హాల్ టికెట్లు డిసెంబర్ 9 నుంచి డౌన్ లోడ్..!
TGPSC : గ్రూప్ 2 పరీక్షల హాల్ టికెట్లు డిసెంబర్ 9 నుంచి డౌన్ లోడ్..!
మన సాక్షి , హైదరాబాద్ :
తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టిజిపిఎస్సి) గ్రూప్ 2 పరీక్షల హాల్ టికెట్లను డిసెంబర్ 9వ తేదీ నుంచి డౌన్ లోడ్ చేసుకోవచ్చని కమిషన్ తెలిపింది. డిసెంబర్ 15, 16 తేదీలలో గ్రూప్-2 పరీక్షలు నిర్వహించనున్నారు.
ఉదయం, మధ్యాహ్నం రెండు సెషన్లలో ఈ పరీక్షలు నిర్వహిస్తారు. గ్రూప్ 2 నోటిఫికేషన్లు మొత్తం 783 పోస్టులను భర్తీ చేయనున్నారు. అందుకుగాను 5.51 లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు.
MOST READ :
-
Gold Price : పసిడికి మరోసారి రెక్కలు.. తులం బంగారం ధర ఎంతంటే..!
-
Jobs Notification : తెలంగాణ డిసిసిబి లో ఉద్యోగాలు.. రాత పరీక్ష లేకుండా ఎంపిక, నెలకు రూ.25 వేల జీతం..!
-
Ration Cards : రేషన్ కార్డుదారులకు ప్రభుత్వం భారీ షాక్.. వారి రేషన్ కార్డులన్నీ రద్దు..!
-
TG News : తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం.. ఈవి పాలసీ, వారందరికీ ఉచితం..!









