Breaking Newsతెలంగాణవిద్య

Holidays : స్కూళ్లకు వరుసగా మూడు రోజులు హాలీడేస్..!

Holidays : స్కూళ్లకు వరుసగా మూడు రోజులు హాలీడేస్..!

మన సాక్షి , తెలంగాణ బ్యూరో

డిసెంబర్ నెలలో పాఠశాలలకు వరుసగా సెలవులు రానున్నాయి. వరుస సెలవులను తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. డిసెంబర్ 24 నుండి 26 వరకు మూడు రోజులపాటు వరుసగా సెలవులు రానున్నాయి.

డిసెంబర్ 24న క్రిస్మస్ ఈవ్, 25న క్రిస్మస్, 26న బాక్సింగ్ డే, దాంతోపాటు జనరల్ హాలిడే కాబట్టి వరుసగా మూడు రోజులు సెలవులు రానున్నాయి. అయితే ఈ సెలవులు తెలంగాణ వ్యాప్తంగా అన్ని పాఠశాలలకు వర్తించనున్నాయి.

MOST READ :

మరిన్ని వార్తలు