Job Mela : నిరుద్యోగులకు భారీ శుభవార్త.. రేపే జాబ్ మేళా..!
Job Mela : నిరుద్యోగులకు భారీ శుభవార్త.. రేపే జాబ్ మేళా..!
నారాయణపేట టౌన్, మనసాక్షి :
నిరుద్యోగులకు భారీ శుభవార్త తెలంగాణ టెక్నికల్ ఎడ్యుకేషన్ ఆధ్వర్యంలో జాబ్ మేళా నిర్వహించి ఉద్యోగ అవకాశాలు కల్పించనున్నారు. ఇంజనీరింగ్ నాన్ ఇంజనీరింగ్ వారికి ఈ ఉద్యోగ అవకాశాలు కల్పించనున్నారు.
నిరుద్యోగులు ఈనెల 11న సికింద్రాబాద్ లో జరిగే నిరుద్యోగ జాబ్ మేళా అప్రెంటిస్షిప్ (apprenticeship) ను సద్వినియోగం చేసుకోవాలని నారాయణపేట జిల్లా ఈ. డి. ఎస్. సి.కార్పొరేషన్ అధికారి అబ్దుల్ ఖలీల్ ఒక ప్రకటనలో తెలిపారు.
డిపార్ట్మెంట్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ తెలంగాణ వారు సర్దార్ పటేల్ కాలేజీ సికింద్రాబాద్ లో నిరుద్యోగ జాబ్ మేళ ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు నిరుద్యోగ జాబ్ మేళా నిర్వహిస్తారని తెలిపారు.
ఇట్టి జాబ్ మేళాఎలిజిబులిటీ ఇంజనీరింగ్, నాన్ ఇంజనీరింగ్, ఫార్మసీ, టెక్నికల్ వారు ఇట్టి అవకాశాన్ని నిరుద్యోగులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. మిగతా వివరాలకు ఫోన్ నెంబర్ 9949828586, మరియు 8185909695 నంబర్లకు సంప్రదించాలని ఆయన కోరారు.
MOST READ :
-
Viral Video : డబ్బులు ఊరికే రావు.. బ్యాంకు మేనేజర్ ను పిచ్చి కొట్టుడు కొట్టిన కస్టమర్..!
-
WhatsApp : వాట్సాప్ లో డిలీట్ అయిన చాట్ చూడాలా.. అయితే ఈ సింపుల్ టిప్స్ మీకోసం..!
-
Rythu Bharosa : రైతులకు భారీ గుడ్ న్యూస్.. రైతు భరోసా పై సీఎం రేవంత్ రెడ్డి నల్లగొండ సభలో కీలక ప్రకటన..!
-
District collector : నెలాఖరులోపు ఇందిరమ్మ ఇండ్ల దరఖాస్తుల పరిశీలన పూర్తి చేయాలి.. జిల్లా కలెక్టర్ ఆదేశం..!









