TOP STORIESBreaking Newsజాతీయం
Gold Price : రెండు రోజుల్లో పసిడి ధరలు.. ఈరోజు తులం ధర ఎంతంటే..!
Gold Price : రెండు రోజుల్లో పసిడి ధరలు.. ఈరోజు తులం ధర ఎంతంటే..!
మన సాక్షి, తెలంగాణ బ్యూరో :
ఇటీవల కాలంలో పసిడి ధరలు తగ్గుముఖం పట్టాయి. ధరలు మరింతగా తగ్గుతాయని మహిళలు భావిస్తున్నారు. తులం బంగారం 80000 రూపాయలకు పోగా ఇటీవల కాలంలో భారీగా తగ్గింది. కాగా రెండు రోజులుగా డిసెంబర్ 22, 23 తేదీలలో బంగారం ధరలు నిలకడగా ఉన్నాయి.
తులం బంగారం (10 గ్రాములు) 22 క్యారెట్స్ 71,000 ఉండగా 24 క్యారెట్స్ 77,450 రూపాయలుగా ఉంది. హైదరాబాదులో కొనసాగుతున్న ఈ ధరలు తెలుగు రాష్ట్రాల్లొ ప్రధాన పట్టణాల్లో ఇవే ఉన్నాయి.
హైదరాబాదులో (డిసెంబర్ 22) బంగారం ధరలు:
24 క్యారెట్స్
ఒక గ్రాము 7745
8 గ్రాములు 61,960 రూపాయలు
10 గ్రాములు 77,450 రూపాయలు
100 గ్రాములు 7,74,500 రూపాయలుగా ఉంది.
22 క్యారెట్స్
ఒక గ్రాము 7100 రూపాయలు
8 గ్రాములు 56,000 రూపాయలు
10 గ్రాములు 71000
100 గ్రాములు 71,0000
MOST READ :
-
Elections : గ్రామపంచాయతీ ఎన్నికలకు రెడీ.. అప్పుడే ఎన్నికలు..!
-
Pass Book : రైతులకు కొత్త పట్టాదారు పాస్ పుస్తకాలు.. ప్రతి యజమానికి భూధార్ నెంబర్..!
-
UPI : గూగుల్ పే ఫోన్ పే వాడుతున్నారా.. అయితే జనవరి కొత్త రూల్స్, తప్పక తెలుసుకోవాల్సిందే..!
-
Rythu Bharosa : రైతు భరోసా పై మంత్రి తుమ్మల క్లారిటీ.. ఒక్క రైతును కూడా తగ్గించం.. లేటెస్ట్ అప్డేట్..!









