Viral Video : స్కూల్లో ఉన్నామనే మర్చారు.. ప్రధానోపాధ్యాయుడి గదిలోనే.. (వీడియో వైరల్)
Viral Video : స్కూల్లో ఉన్నామనే మర్చారు.. ప్రధానోపాధ్యాయుడి గదిలోనే.. (వీడియో వైరల్)
మన సాక్షి, వెబ్ డేస్క్ :
పాఠశాలను జ్ఞాన దేవాలయంగా పిలుస్తారు. కానీ ఆ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఓ మహిళ ఉపాధ్యాయురాలు మాత్రం అవమానకర చర్యలకు పాల్పడ్డారు. వారిద్దరు స్కూల్లో ఉన్నామనే విషయాన్ని మర్చిపోయారు. ప్రధానోపాధ్యాయుడు గదిలో ముద్దులతో హగ్గులు చేసుకున్నారు. ఈ సంఘటన సీసీ కెమెరాలు రికార్డు కావడం వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ వచ్చింది. దాంతో విచారణ జరిపిన జిల్లా కలెక్టర్ వారిద్దరిని సస్పెండ్ చేశారు.
ఈ సంఘటన రాజస్థాన్ లోని చితోర్ గఢ్ జిల్లాలో జరిగింది. గంగ్రామ్ బ్లాక్ లోని సలేరాలో ప్రభుత్వ ఉన్నత, ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఆ పాఠశాలలో పనిచేస్తున్న మహిళ ఉపాధ్యాయులు విధులు మరిచి ప్రేమలో పడ్డారు. ప్రిన్సిపల్ గదిలోనే ముద్దులు పెట్టుకుంటూ కబుర్లు చెప్పుకుంటూ కనిపించారు. ఈ సంఘటన సోషల్ మీడియాలో వైరల్ కావడంతో జిల్లా కలెక్టర్ వారిద్దరిని సస్పెండ్ చేశారు.
MOST READ :
-
Phone Pe : బిగ్ అలర్ట్.. నకిలీ ఫోన్ పే యాప్స్.. తెలుసుకోకుంటే ఎకౌంట్ ఖాళీ..!
-
District collector : మహిళా ఉద్యోగులు స్వేచ్ఛగా పనులను చేసుకునేలా పోష్ యాక్ట్-23.. జిల్లా కలెక్టర్ వెల్లడి..!
-
February : ఫిబ్రవరి నెల.. భూమ్మీద ఉన్నవారికి ఇదే ఆఖరు.. స్పెషాలిటీ తెలిస్తే ఆశ్చర్యమే..!
-
Gold Price : వీకెండ్ లో గుడ్ న్యూస్.. భారీగా తగ్గిన బంగారం ధర..!
-
Jobs : నిరుద్యోగులకు భారీ గుడ్ న్యూస్.. తెలంగాణలో కొలువుల జాతర..!
VIRAL VIDEO
📍A School of Chittorgarh, #Rajasthan
Teachers are plunging into the vast sea of profound affection for one another in School.
This teacher has been at this School for nearly 15 years. The villagers were aware of all his actions, but whenever someone confronted… pic.twitter.com/1lGmoT9Uwx
— তন্ময় l T͞anmoy l (@tanmoyofc) January 19, 2025









