Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
తెలంగాణBreaking Newsసినిమాహైదరాబాద్

Hyderabad : సినీ నిర్మాత దిల్ రాజు ఇంటిలో ఐటి దాడులు..!

Hyderabad : సినీ నిర్మాత దిల్ రాజు ఇంటిలో ఐటి దాడులు..!

మన సాక్షి, హైదరాబాద్ :

సినీ నిర్మాత దిల్ రాజు ఇంటిలో, మైత్రి మూవీ మేకర్స్, మ్యాంగో మీడియా సంస్థలో ఏకకాలంలో ఐటి దాడులు జరుగుతున్నాయి. మంగళవారం ఉదయం నుంచే ఐటీ సోదాలు నిర్వహిస్తున్నారు. దిల్ రాజు ఇల్లు కార్యాలయాల్లో 8 చోట్ల 55 బృందాలు ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ ఇండ్లలో సోదాలు నిర్వహిస్తున్నారు.

వందల కోట్ల రూపాయలు ఖర్చుపెట్టి సినిమాలు నిర్మిస్తున్న నేపథ్యంలో ఐటి అధికారులు దృష్టి సారించి దాడులు నిర్వహిస్తున్నట్లు సమాచారం. వందల కోట్ల రూపాయలు ఖర్చుపెట్టి పెట్టేందుకు నిధులు ఎక్కడి నుంచి సేకరిస్తున్నారు. వచ్చిన లాభాలు ఎవరెవరికి ఎంత పంచుతున్నారు. ఐటి అధికారులకు సరైన లెక్కలు చూపిస్తున్నారా? లేదా..? అనే విషయంపై ఐటి అధికారులు దాడులు నిర్వహిస్తున్నట్లు సమాచారం.

MOST READ : 

  1. Ration Cards : కొత్త రేషన్ కార్డులకు మరో అవకాశం.. ఇవి తప్పనిసరి ఉండాలి.. లేటెస్ట్ అప్డేట్..!

  2. TG News : వారికే ఇందిరమ్మ ఆత్మీయ భరోసా.. జాబితా రెడీ.. లేటెస్ట్ అప్డేట్..!

  3. Viral Video : స్కూల్లో ఉన్నామనే మర్చారు.. ప్రధానోపాధ్యాయుడి గదిలోనే.. (వీడియో వైరల్)

  4. District collector : మహిళా ఉద్యోగులు స్వేచ్ఛగా పనులను చేసుకునేలా పోష్ యాక్ట్-23.. జిల్లా కలెక్టర్ వెల్లడి..!

  5. KTR : నల్గొండలో కేటీఆర్ రైతు మహాధర్నా మరోసారి వాయిదా.. ఎందుకంటే..!

మరిన్ని వార్తలు