Breaking Newsజిల్లా వార్తలుతెలంగాణనల్గొండ

Miryalaguda : అంగరంగ వైభవంగా వెంకటేశ్వర స్వామి కళ్యాణం..!

Miryalaguda : అంగరంగ వైభవంగా వెంకటేశ్వర స్వామి కళ్యాణం..!

మిర్యాలగూడ, మన సాక్షి :

నల్గొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలో శ్రీ శ్రీ శ్రీ గోదా సమేత శ్రీ గోవింద పెరుమాళ్ళ (వెంకటేశ్వర స్వామి) కళ్యాణం శనివారం ఘనంగా జరిగింది.  ప్రముఖ వ్యాపారవేత్త, గీతా మందిర్ సలహాదారు గందె రాము నివాసంలో శ్రీ శ్రీ శ్రీ త్రిదండి శ్రీ రామచంద్ర రామానుజ జీయర్ స్వామివారి మంగళ శాసనములతో కళ్యాణ మహోత్సవం ఘనంగా నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. గందె రాము, సంతోషి దంపతులు కళ్యాణ మహోత్సవం నిర్వహించారు. కళ్యాణ మహోత్సవానికి విచ్చేసిన భక్తులందరికీ తీర్థ ప్రసాదాలు అందజేశారు.

MOST READ : 

  1. Miryalaguda : అభ్యాస్ టెక్నో హైస్కూల్లో ఘనంగా స్వపరిపాలనా దినోత్సవం..!

  2. Nalgonda : ఆపరేషన్ స్మైల్.. 99 మంది బాలకార్మికులకు విముక్తి..!

  3. Budget: బడ్జెట్ ముందు హల్వా వేడుక.. ఎందుకు నిర్వహిస్తారో తెలుసా?

  4. Phone Pe : ఫోన్ పే, గూగుల్ పే యూజర్స్ కు భారీ షాక్.. ఫిబ్రవరి నుంచి కొత్త రూల్స్.. మీకు తెలుసా..!

మరిన్ని వార్తలు